మట్టపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 101: పంక్తి 101:
కరంగా భక్తులు భావిస్తారు. [1]
కరంగా భక్తులు భావిస్తారు. [1]
==మట్టపల్లి వారధి==
==మట్టపల్లి వారధి==
* కృష్ణా నది మీద గుంటూరు,నల్గొండ జిల్లాలను కలుపుతూ 50 కోట్ల రూపాయల వ్యయమయ్యే వంతెన
* [[కృష్ణానది]] మీద [[గుంటూరు]],[[నల్గొండ]] జిల్లాలను కలుపుతూ 50 కోట్ల రూపాయల వ్యయమయ్యే వంతెన
మంజూరు అయ్యింది.
మంజూరు అయ్యింది.



09:38, 9 ఫిబ్రవరి 2017 నాటి కూర్పు

మట్టపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం మట్టంపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,853
 - పురుషుల సంఖ్య 1,972
 - స్త్రీల సంఖ్య 1,881
 - గృహాల సంఖ్య 995
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
మట్టపల్లి నరసింహస్వామి దేవాలయం

మట్టపల్లి, నల్గొండ జిల్లా, మట్టంపల్లి మండలానికి చెందిన గ్రామము. మట్టపల్లి గ్రామంలో శ్రీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మీ సమేతంగా కొలువు దీరాడు. ఒక విశిష్టమైన విధివిధానంతో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో, భరద్వాజ మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఇక్కడ తపస్సు చేశాడని, స్వామివారి దర్శనం పొందాడని, స్థలపురాణం తెలియజేస్తున్నాది. నదీ తీరాన వెలసిన ఈ దివ్యధామంలోని స్వామివారి దర్శనం, సర్వమంగళ కరంగా భక్తులు భావిస్తారు. [1]

మట్టపల్లి వారధి

మంజూరు అయ్యింది.

గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 3,853 - పురుషుల సంఖ్య 1,972 - స్త్రీల సంఖ్య 1,881 - గృహాల సంఖ్య 995

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మూలాలు

వెలుపలి లంకెలు

 [1] ఈనాడు జిల్లా ఎడిషన్ , 29 అక్టోబరు 2013,