వేరుశనగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27: పంక్తి 27:


==ఉపయోగాలు==
==ఉపయోగాలు==
* వేరుశనగ విత్తనాల నుంచి లభించే నూనె వంటకాలలో ఉపయోగిస్తారు. దీనినుంచి డాల్డా లేదా వనస్పతిని తయారుచేస్తారు. ఈ నూనెలను సబ్బులు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు.
* వేరుశనగ విత్తనాల నుంచి లభించే [[నూనె]] వంటకాలలో ఉపయోగిస్తారు. దీనినుంచి డాల్డా లేదా వనస్పతిని తయారుచేస్తారు. ఈ నూనెలను [[సబ్బు]]లు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు.
* వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
* వేరుశనగ విత్తనాలు బలమైన [[ఆహారం]]. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
* నూనె తీయగా మిగిలిని పిండిని ఎరువుగా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.
* నూనె తీయగా మిగిలిని పిండిని [[ఎరువు]]గా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.


[[వర్గం:ఫాబేసి]]
[[వర్గం:ఫాబేసి]]

07:25, 10 నవంబరు 2007 నాటి కూర్పు

వేరుశనగ
Peanut (Arachis hypogea)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
అ. హైపోజియా
Binomial name
అరాఖిస్ హైపోజియా

వేరుశనగ బలమైన ఆహారము.

ప్రాధమిక లక్షణాలు

  • ఏక వార్షిక గుల్మం
  • విపరీత అండాకారంలో ఉన్న 4 పత్రకాలు గల పిచ్ఛాకార సంయుక్త పత్రం.
  • గ్రీవస్థంగా సమూహాలుగా ఏర్పడిన పసుపు రంగు పుష్పాలు.
  • 1-4 విత్తనాలు గల దీర్ఘవృత్తాకార ద్వివిదారక ఫలాలు.

ఉపయోగాలు

  • వేరుశనగ విత్తనాల నుంచి లభించే నూనె వంటకాలలో ఉపయోగిస్తారు. దీనినుంచి డాల్డా లేదా వనస్పతిని తయారుచేస్తారు. ఈ నూనెలను సబ్బులు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు.
  • వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
  • నూనె తీయగా మిగిలిని పిండిని ఎరువుగా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.
"https://te.wikipedia.org/w/index.php?title=వేరుశనగ&oldid=206781" నుండి వెలికితీశారు