ఉత్సాహము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added stub, uncategorised, deadend tags, typos fixed: → , , → , using AWB
ఉత్సాహము సరి కొత్త పేజి
పంక్తి 1: పంక్తి 1:
{{పద్య విశేషాలు}}
{{Dead end|date=అక్టోబరు 2016}}
ఉత్సాహము<ref name="ఉత్సాహము">[http://chandam.apphb.com/?ChaMdOratnaavaLi ఉత్సాహము]</ref> ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. ఉత్సాహము ఛందోరూపం చాలా ప్రాచీన మైనది. ఈ పద్యరూపం మరో ఛందోరూపం ఐన [[తరలి]] చాలా సారూప్యత ఉంది. పద్య లక్షణాలలో తేడా ఉన్నప్పటికీ ఒక పద్యం రెండు ఛందో ప్రక్రియల స్వభావానికి సరి పోతాయి. ఈ క్రింద ఉదాహరించిన పద్యం మీరు పరిశీలన చేయ వచ్చు.
పద్య లక్షణములు:

==పద్య లక్షణము==
4 పాదములు ఉండును, ప్రాస నియమం కలదు, ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము, ప్రతి పాదమునందు ఏడు సూర్య గణములు, చివర ఒక గురువు ఉండును.
:: నాలుగు పాదములు ఉండును.

:: ప్రతి పాదమునందు ఏడు సూర్య , ఒక గురువు గణములుండును

{{stub}}
==ప్రాస ==
{{Uncategorized stub|date=అక్టోబరు 2016}}
::నియమము కలదు.

==యతి==
:: ప్రతి పాదమునందు 5వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

==ఉత్సాహము మరియు తరలి మాత్రా శ్రేణి భేదము==
::[[తరలి]]: UI I - I I U - I I I - I U I - I I I - U I U
::[[ఉత్సాహము]]: UI- I I I- UI - I I I - U I - I I I - U I- U

==ఉదాహరణలు==
::ఉత్సాహము
[[తిరుపతి వేంకట కవులు]] ఒక రోజున ఒక [[అవధానము (సాహిత్యం)]]లో "ఉల్లిపాయ పకోడి" మీద ఆశువుగా చెప్పిన పద్యము
<poem>
:: సెనగ పిండి ఉల్లిపాయ చిన్న మిర్పకాయలున్
:: జొనిపి యందు నల్లమింత చొనిపి ముద్దచేసియున్
:: అనలతప్తమైన నేతియందు వైచి వేచినన్
:: చను పకోడి యనెడు పేర చక్కనైన ఖాద్యమై.
</poem>
మరిన్ని ఉదాహరణలు <ref name="ఉత్సాహము ఉదాహరణలు">[http://chandam.apphb.com/?ChaMdOratnaavaLi ఉత్సాహము ఉదాహరణలు]</ref> ఇక్కడ చూడవచ్చు.

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

[[వర్గం:పద్యము]]
[[వర్గం: ఛందస్సు]]

20:53, 23 ఫిబ్రవరి 2017 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ఉత్సాహము[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. ఉత్సాహము ఛందోరూపం చాలా ప్రాచీన మైనది. ఈ పద్యరూపం మరో ఛందోరూపం ఐన తరలి చాలా సారూప్యత ఉంది. పద్య లక్షణాలలో తేడా ఉన్నప్పటికీ ఒక పద్యం రెండు ఛందో ప్రక్రియల స్వభావానికి సరి పోతాయి. ఈ క్రింద ఉదాహరించిన పద్యం మీరు పరిశీలన చేయ వచ్చు.

పద్య లక్షణము

నాలుగు పాదములు ఉండును.
ప్రతి పాదమునందు ఏడు సూర్య , ఒక గురువు గణములుండును

ప్రాస

నియమము కలదు.

యతి

ప్రతి పాదమునందు 5వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

ఉత్సాహము మరియు తరలి మాత్రా శ్రేణి భేదము

తరలి: UI I - I I U - I I I - I U I - I I I - U I U
ఉత్సాహము: UI- I I I- UI - I I I - U I - I I I - U I- U

ఉదాహరణలు

ఉత్సాహము

తిరుపతి వేంకట కవులు ఒక రోజున ఒక అవధానము (సాహిత్యం)లో "ఉల్లిపాయ పకోడి" మీద ఆశువుగా చెప్పిన పద్యము

సెనగ పిండి ఉల్లిపాయ చిన్న మిర్పకాయలున్
జొనిపి యందు నల్లమింత చొనిపి ముద్దచేసియున్
అనలతప్తమైన నేతియందు వైచి వేచినన్
చను పకోడి యనెడు పేర చక్కనైన ఖాద్యమై.

మరిన్ని ఉదాహరణలు [2] ఇక్కడ చూడవచ్చు.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉత్సాహము&oldid=2072266" నుండి వెలికితీశారు