చలం (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా , → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''చలం''' ఒక ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ''ఆంధ్రా దిలీప్ కుమార్'' అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని వివాహం చేసుకున్న తరువాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నాడు. [[నా చెల్లెలు]] సినిమా ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కాడు. ప్రసిద్ధనటి [[శారద]]ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో [[దాసరి నారాయణరావు]] ఈయనను ప్రోత్సహించాడు.
'''చలం''' ఒక ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ''ఆంధ్రా దిలీప్ కుమార్'' అని [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర]]<nowiki/>లోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని వివాహం చేసుకున్న తరువాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నాడు. [[నా చెల్లెలు]] సినిమా ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కాడు. ప్రసిద్ధనటి [[శారద]]ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో [[దాసరి నారాయణరావు]] ఈయనను ప్రోత్సహించాడు.


==చిత్ర సమాహారం==
==చిత్ర సమాహారం==

04:08, 5 మార్చి 2017 నాటి కూర్పు

చలం ఒక ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ఆంధ్రా దిలీప్ కుమార్ అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని వివాహం చేసుకున్న తరువాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నాడు. నా చెల్లెలు సినిమా ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కాడు. ప్రసిద్ధనటి శారదను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో దాసరి నారాయణరావు ఈయనను ప్రోత్సహించాడు.

చిత్ర సమాహారం

బయటి లింకులు