వికీపీడియా:శైలి/వ్యాస పరిచయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Wikipedia:Manual of Style/Lead section" పేజీని అనువదించి సృష్టించారు
"Wikipedia:Manual of Style/Lead section" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 3: పంక్తి 3:
వ్యాస పరిచయ విభాగం వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. వ్యాస పాఠకుల్లో చాలామంది ఈ పరిచయం మాత్రమే చదువుతారు. మంచి పరిచయం మిగతా వ్యాసాన్ని చదివేందుకు గాను వ్యాస పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది, ఐతే అది మిగతా వ్యాసంలోని సమాచారం గురించి చెప్పీ చెప్పకుండా టీజ్ చేస్తూండే వార్తా కథనాల శైలిలో మాత్రం ఉండకూడదు. పరిచయం విభాగాన్ని స్పష్టంగా, సులభ గ్రాహ్యమైన శైలిలో [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]]<nowiki/>తో రాయాలి.[[వికీపీడియా:తటస్థ దృక్కోణం|<br>
వ్యాస పరిచయ విభాగం వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. వ్యాస పాఠకుల్లో చాలామంది ఈ పరిచయం మాత్రమే చదువుతారు. మంచి పరిచయం మిగతా వ్యాసాన్ని చదివేందుకు గాను వ్యాస పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది, ఐతే అది మిగతా వ్యాసంలోని సమాచారం గురించి చెప్పీ చెప్పకుండా టీజ్ చేస్తూండే వార్తా కథనాల శైలిలో మాత్రం ఉండకూడదు. పరిచయం విభాగాన్ని స్పష్టంగా, సులభ గ్రాహ్యమైన శైలిలో [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]]<nowiki/>తో రాయాలి.[[వికీపీడియా:తటస్థ దృక్కోణం|<br>
]]
]]

వ్యాస విషయం మొత్తానికి సంక్షిప్త సారాంశంగా వ్యాసం పరిచయం నిలవాల్సి ఉంటుంది. వ్యాస పరిచయంలో విషయాన్ని గుర్తించి, నేపథ్యాన్ని స్థాపించి, వ్యాసం విషయ ప్రాధాన్యత (నోటబిలిటీ) ఎందుకు కలిగివుందో వివరించి, వ్యాసానికి సంబంధించిన ప్రధానమైన వివాదాలతో సహా అన్ని అత్యంత ముఖ్యమైన పాయింట్లు ప్రస్తావించాలి.<ref>Do not violate [//en.wikipedia.org/wiki/Wikipedia:Neutral_point_of_view WP:Neutral point of view] by giving undue attention to less important controversies in the lead section.</ref> The notability of the article's subject is usually established in the first few sentences. Like in the body of the article itself, the emphasis given to material in the lead should roughly [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|reflect its importance to the topic]], according to [[వికీపీడియా:నిర్ధారత్వం|reliable, published sources]]. Apart from basic facts, significant information should not appear in the lead if it is not covered in the remainder of the article.

== Notes ==
{{Reflist}}

16:07, 7 మార్చి 2017 నాటి కూర్పు

వికీపీడియా వ్యాసానికి పరిచయ విభాగం (ప్రవేశిక అని కూడా అంటారు) విషయసూచికకు, మొదటి శీర్షికకు ముందు వస్తుంది. ఈ విభాగం వ్యాసానికి పరిచయంగానూ, అత్యంత ముఖ్యమైన అంశాల సంగ్రహం/సారంశంగా ఉపయోగపడుతుంది. ఇది వార్తా కథనాల శైలిలోని లీడ్ పేరాగ్రాఫ్ కాదు.

వ్యాస పరిచయ విభాగం వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. వ్యాస పాఠకుల్లో చాలామంది ఈ పరిచయం మాత్రమే చదువుతారు. మంచి పరిచయం మిగతా వ్యాసాన్ని చదివేందుకు గాను వ్యాస పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది, ఐతే అది మిగతా వ్యాసంలోని సమాచారం గురించి చెప్పీ చెప్పకుండా టీజ్ చేస్తూండే వార్తా కథనాల శైలిలో మాత్రం ఉండకూడదు. పరిచయం విభాగాన్ని స్పష్టంగా, సులభ గ్రాహ్యమైన శైలిలో తటస్థ దృక్కోణంతో రాయాలి.

వ్యాస విషయం మొత్తానికి సంక్షిప్త సారాంశంగా వ్యాసం పరిచయం నిలవాల్సి ఉంటుంది. వ్యాస పరిచయంలో విషయాన్ని గుర్తించి, నేపథ్యాన్ని స్థాపించి, వ్యాసం విషయ ప్రాధాన్యత (నోటబిలిటీ) ఎందుకు కలిగివుందో వివరించి, వ్యాసానికి సంబంధించిన ప్రధానమైన వివాదాలతో సహా అన్ని అత్యంత ముఖ్యమైన పాయింట్లు ప్రస్తావించాలి.[1] The notability of the article's subject is usually established in the first few sentences. Like in the body of the article itself, the emphasis given to material in the lead should roughly reflect its importance to the topic, according to reliable, published sources. Apart from basic facts, significant information should not appear in the lead if it is not covered in the remainder of the article.

Notes

  1. Do not violate WP:Neutral point of view by giving undue attention to less important controversies in the lead section.