తాటి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 33: పంక్తి 33:

==ఉపయోగాలు==
==ఉపయోగాలు==
[[Image:Borassus ake-assii MS 1315.JPG|thumb|240px|Ake Assi's Palmyra Palm (''Borassus akeassii''), fruits.]]
[[Image:Borassus ake-assii MS 1315.JPG|thumb|240px|తాటి పండ్లు.]]
తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కంబోడియా లలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కంబోడియా లలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
*తాటాకులు [[పాకలు]] వేసుకోవడానికి, [[చాపలు]], [[బుట్టలు]], [[సంచులు]], [[విసనకర్రలు]], [[టోపీలు]], [[గొడుగులు]] తయారుచేసుకోవడంలో ఉపయోగపడతాయి. తాటాకులు [[కాగితం]] ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.

11:58, 14 నవంబరు 2007 నాటి కూర్పు

తాటి
Borassus flabellifer in Angkor Wat, Cambodia
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Borassus

జాతులు

See text.

తాటి ఒక సాధారణ పామే కుటుంబానికి చెందిన చెట్టు. దీనిలో ఆరు జాతులు ఆఫ్రికా, ఆసియా మరియు న్యూగినియా లో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవుంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు మనకు నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అన్నారు.

లక్షణాలు

  • నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
  • వింజామరాకార సరళ పత్రాలు.
  • స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకగల ఫలాలు.

తాటి జాతులు

ఉపయోగాలు

తాటి పండ్లు.

తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కంబోడియా లలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=తాటి&oldid=207866" నుండి వెలికితీశారు