"జగ్గయ్యపేట" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
#శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి దేవస్థానము, జగ్గయ్యపేట:- ఈ దేవాలయానికి అనుమంచిపల్లి గ్రామంలో 5.55 ఎకరాల (మెట్టభూమి) మాన్యంభూమి ఉంది. [1]
#శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం.
#శ్రీ సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ అలయంలో స్వామివారి ద్వితీయ వార్షిక బ్రహంత్సవాలు 2017,మార్చ్-3వతేదీ శుక్రవారం ప్రారంభమైనవినుండి 9వతేదీ గురువారం వరకు వైభవంగా నిర్వహించినారు. 7వతేదీ మంగళవారంనాడు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించినారు. అనంతరం రుక్మిణీ సత్యభామా సమేత స్వామివారికి గరుడశెవగరుడసేవ, తిరువీధి ఉత్సవం జరిగినది. 8వతేదీ బుధవారం పుష్కరిణి వద్ద, అభిషేకం, చక్రతీర్ధ ఉత్సవం, మంగళా శాసనం నిర్వహించెదరునిర్వహించినారు 9వతేదీ గురువారంనాడు స్వామివారికి పుష్పయాగం నిర్వహించినారు. ఆలయ ముఖమండపంలో పవళింపుసేవ ఏర్పాటుచేసినారు. అనంతరం పల్లకీసేవ నిర్వహించినారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా 9 రకాల ప్రసాదాలను నివేదించినారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నప్రసాద సమర్పణ ఘనంగా సాగినది. [4]
#శ్రీ మహాలక్ష్మి వెండి దేవాలయం.
#శ్రీ గాయత్రిమాత ఆలయం:- ఈ ఆలయం స్థానిక అయ్యప్పనగర్ లో ఉంది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2078715" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ