తాటి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
See text. |
See text. |
||
}} |
}} |
||
తాటి ఒక సాధారణ [[పామే]] కుటుంబానికి చెందిన చెట్టు. దీనిలో ఆరు జాతులు [[ఆఫ్రికా]], [[ఆసియా]] మరియు [[న్యూగినియా]] |
తాటి చెట్టు ఒక సాధారణ [[పామే]] కుటుంబానికి చెందిన చెట్టు. దీనిలో ఆరు జాతులు [[ఆఫ్రికా]], [[ఆసియా]] మరియు [[న్యూగినియా]] లలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు మనకు నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అన్నారు. |
||
==లక్షణాలు== |
==లక్షణాలు== |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
*వింజామరాకార సరళ పత్రాలు. |
*వింజామరాకార సరళ పత్రాలు. |
||
*[[స్పాడిక్స్]] పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు. |
*[[స్పాడిక్స్]] పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు. |
||
*ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద |
*ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకలు గల ఫలాలు. |
||
*ఒక తాటిపండు లో మూడు టెంకలు ఉంటాయి. |
|||
==తాటి జాతులు== |
==తాటి జాతులు== |
18:40, 14 నవంబరు 2007 నాటి కూర్పు
తాటి | |
---|---|
కంబోడియాలో తాటిచెట్లు. | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | Borassus |
జాతులు | |
See text. |
తాటి చెట్టు ఒక సాధారణ పామే కుటుంబానికి చెందిన చెట్టు. దీనిలో ఆరు జాతులు ఆఫ్రికా, ఆసియా మరియు న్యూగినియా లలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు మనకు నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అన్నారు.
లక్షణాలు
- నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
- వింజామరాకార సరళ పత్రాలు.
- స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
- ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకలు గల ఫలాలు.
- ఒక తాటిపండు లో మూడు టెంకలు ఉంటాయి.
తాటి జాతులు
- Borassus aethiopium - ఆఫ్రికా తాటి (tropical Africa)
- Borassus akeassii - Ake Assi's తాటి (West Africa)
- Borassus flabellifer - ఆసియా తాటి (southern Asia and southeast Asia)
- Borassus heineanus - న్యూగినియా తాటి (New Guinea)
- Borassus madagascariensis - మడగాస్కర్ తాటి (Madagascar)
- Borassus sambiranensis - Sambirano తాటి (Madagascar)
ఉపయోగాలు
తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కంబోడియా లలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
- తాటాకులు పాకలు వేసుకోవడానికి, చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు తయారుచేసుకోవడంలో ఉపయోగపడతాయి. తాటాకులు కాగితం ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
- తాటిచెట్టు కలప గట్టిగా ఉండి ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
- తాటి పండ్లు, ముంజెలు, కంజి మంచి ఆహార పదార్ధాలు. తాటి కల్లు ఒకరకమైన మధ్యం. తాటిపండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు.