జగ్గయ్యపేట: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
525 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
#శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం.
#శ్రీ సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ అలయంలో స్వామివారి ద్వితీయ వార్షిక బ్రహంత్సవాలు 2017,మార్చ్-3వతేదీ శుక్రవారం నుండి 9వతేదీ గురువారం వరకు వైభవంగా నిర్వహించినారు. 7వతేదీ మంగళవారంనాడు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించినారు. అనంతరం రుక్మిణీ సత్యభామా సమేత స్వామివారికి గరుడసేవ, తిరువీధి ఉత్సవం జరిగినది. 8వతేదీ బుధవారం పుష్కరిణి వద్ద, అభిషేకం, చక్రతీర్ధ ఉత్సవం, మంగళా శాసనం నిర్వహించినారు 9వతేదీ గురువారంనాడు స్వామివారికి పుష్పయాగం నిర్వహించినారు. ఆలయ ముఖమండపంలో పవళింపుసేవ ఏర్పాటుచేసినారు. అనంతరం పల్లకీసేవ నిర్వహించినారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా 9 రకాల ప్రసాదాలను నివేదించినారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నప్రసాద సమర్పణ ఘనంగా సాగినది. [4]
#శ్రీ మహాలక్ష్మి వెండి దేవాలయం:- ఈ ఆలయంలో 2017,మార్చ్-12వతేదీ ఆదివారం ఫాల్గుణ పౌర్ణమి (హోలీ పండుగ రోజు) న లక్ష్మీ జయంతి వేడుకను నిర్వహించెదరు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు, పుష్పయాగం, సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించెదరు. []
#శ్రీ మహాలక్ష్మి వెండి దేవాలయం.
#శ్రీ గాయత్రిమాత ఆలయం:- ఈ ఆలయం స్థానిక అయ్యప్పనగర్ లో ఉంది.
#శ్రీ ముక్తాలమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక మార్కండేయస్వామి వీధిలో నెలకొన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం శ్రావణమాసం సందర్భంగా ఒక ఆదివారంనాడు బోనాల పండుగను వైభవంగా నిర్వహించెదరు. [2]
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2079870" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ