"నువ్వు నాకు నచ్చావ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (వర్గం:సుహాసి తొలగించబడింది; వర్గం:సుహాసిని నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగ...)
 
అయితే నందు మాత్రం తనకు చెప్పకుండా వెంకీ వెళ్ళిపోయినందుకు అతనితో మాట్లాడదు. అయితే ఒక పెళ్ళిలో మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పెళ్ళి అయిపోయిన తరువాత అందరూ కలిసి వాటర్ వరల్డ్ కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటో నందూ పెళ్ళి సమయంలో పెళ్ళికొడుక్కి చేరుతుంది. దాంతో వాళ్ళు నందు శీలాన్ని అవమానించి పెళ్ళి పందిరి నుంచి వెళ్ళిపోతుంటారు. అయితే ఎలాగైనా పెళ్ళి జరిపించాలని వెంకీ వాళ్ళను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వస్తాడు. వెంకీ పెద్ద మనసును గమనించి నందును అతనికిచ్చి పెళ్ళి చేయటంతో కథ సుఖాంతమౌతుంది.
 
== తారాగణం ==
* వెంకటేష్
* ఆర్తి అగర్వాల్
* ప్రకాష్ రాజ్
* సుధ
* చంద్రమోహన్
* సుహాసిని
* సునీల్
* బ్రహ్మానందం
* ఎం. ఎస్. నారాయణ
* హేమ
* ఆషా సైని
* చిట్టిబాబు
* పృథ్వీ
* బండ్ల గణేష్
 
==హాస్య సన్నివేశాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2082126" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ