నాదెండ్ల: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 122: | పంక్తి 122: | ||
==గ్రామంలో మౌలిక వసతులు== |
==గ్రామంలో మౌలిక వసతులు== |
||
===బ్యాంకులు=== |
===బ్యాంకులు=== |
||
బ్యాంక్ ఆఫ్ బరోడా. ఫోన్ నం. 08647/274144. |
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంజనేయస్వామి గుడి వీధి., ఫోన్ నం. 08647/274144. |
||
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం== |
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం== |
06:40, 22 మార్చి 2017 నాటి కూర్పు
నాదెండ్ల | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | నాదెండ్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 10,935 |
- పురుషుల సంఖ్య | 5,684 |
- స్త్రీల సంఖ్య | 5,465 |
- గృహాల సంఖ్య | 2,739 |
పిన్ కోడ్ | 522234 |
ఎస్.టి.డి కోడ్ | 08647 |
నాదెండ్ల |
|
— మండలం — | |
గుంటూరు పటంలో నాదెండ్ల మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో నాదెండ్ల స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°13′07″N 80°11′50″E / 16.218631°N 80.197334°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండల కేంద్రం | నాదెండ్ల |
గ్రామాలు | 10 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 61,900 |
- పురుషులు | 31,250 |
- స్త్రీలు | 30,640 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 55.18% |
- పురుషులు | 65.52% |
- స్త్రీలు | 44.69% |
పిన్కోడ్ | 522234 |
నాదెండ్ల (ఆంగ్లం: Nadendla) గుంటూరు జిల్లాలోని ఒక ప్రాచీన గ్రామం. పిన్ కోడ్ నం. 522 234., ఎస్.ట్.డి.కోడ్ = 08647.
గ్రామ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
నాదెండ్ల మండలం
నాదెండ్ల మండలంలోని నాదెండ్ల గ్రామం ఉంది.
ఈ గ్రామంలోని తాత కొంద క్రింద బంగారు రథం ఉన్నదని ప్రతీతి. ఛలమ కొంద మీద మంఛి నీటీ ధొనిలో మహర్షిలు స్నానం చేస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
ఈ గ్రామం చిలకలూరిపేటకు వాయవ్యంగా 15 కి.మీ. దూరంలో ఉంది. మచ్చగట్టు, చలం కొండలు అనే రెండు కొండల మధ్య ఈ గ్రామం నెలకొని ఉంది.
సమీప గ్రామాలు
తిమ్మాపురం 4 కి.మీ, చిరుమామిళ్ళ 5 కి.మీ, యడ్లపాడు 6 కి.మీ, దింతెనపాడు 6 కి.మీ,తూబాడు 6 కి.మీ.
సమీప మండలాలు
తూర్పున యడ్లపాడు మండలం, దక్షణాన చిలకలూరిపేట మండలం, ఉత్తరాన ఫిరంగిపురం మండలం, పశ్చిమాన నరసరావుపేట మండలం.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామంలో మౌలిక వసతులు
బ్యాంకులు
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంజనేయస్వామి గుడి వీధి., ఫోన్ నం. 08647/274144.
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శ్రీ మూలస్థానేశ్వరస్వామివారి ఆలయం., గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, ఆంజనేయస్వామి గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారాయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠాలు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.
గ్రామంలో ప్రధాన పంటలు
వరిసాగుతో పాటు వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగు కూడా ఇక్కడి ప్రజల ప్రధాన వ్యవసాయ వ్యాసంగం.
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
ఈ ఊరిలో నల్లమొతు వారు మరియు నెల్లూరి వారు ఎక్కువగా ఉన్నారు.
గ్రామ గణాంకాలు
- 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
- జనాభా 11149
- పురుషుల సంఖ్య 5684
- మహిళలు 5465
- నివాస గృహాలు 2739
- విస్తీర్ణం 4020 హెక్టారులు
- ప్రాంతీయ భాష తెలుగు
మండల గణాంకాలు
మండలంలోని గ్రామాలు
- సాతులూరు
- చందవరం
- గొరిజవోలు
- సంకురాత్రిపాడు
- చిరుమామిళ్ళ
- తూబాడు
- కనుపర్రు
- ఈర్లపాడు
- గణపవరం (నాదెండ్ల)
- నాదెండ్ల
- అప్పాపురం
- జంగాలపల్లి (నాదెండ్ల మండలం)
- అమీన్ సాహెబ్ పాలెం
- [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
- భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
మూలాలు
బయటి లింకులు