"చిత్ర రచన" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
474 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిత్ర రచన ద్వారా [[కాగితం|కాగితాన్ని]] [[పొదుపు]] చేయవచ్చు. బొమ్మలోనే చిత్రానికి సంబంధించిన చరిత్రను రాయడం వలన ఉదాహరణకు గాంధీజీ బొమ్మను ఆయన జీవితములోని ప్రధాన ఘట్టాలను ఆ బొమ్మలో రాయడం ద్వారా కాగితమును పొదుపు చేయవచ్చు. దీనితో గాంధీజీ బొమ్మ పిల్లల మనసులో ముద్ర పడటమే కాకుండా విజ్ఞానంతో పాటు కళాతృష్ణ పెరుగుతుంది.
 
విశేషాలు
==అరుంధతి సినిమా==
అరుంధతి సినిమాలో అరుంధతి చిత్ర రచన కళ ద్వారా చిత్రించిన తన జేజమ్మ చిత్ర పటాన్ని చూస్తూ ఆ పటంలో తన జేజమ్మకు సంబంధించిన చరిత్రను చదివి తన జేజమ్మ చరిత్రను తెలుసుకుంటుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2086173" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ