మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: మల్లంపల్లి సోమశేఖర శర్మ సుప్రసిద్ధ తెలుగు చారిత్రకుడు. విజ్ఞ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
మల్లంపల్లి సోమశేఖర శర్మ సుప్రసిద్ధ తెలుగు చారిత్రకుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చాడు. విజ్ఞాన సర్వస్వం కృషిలో లక్ష్మణరావుకు తోడు నిలచిన వారిలో మొదటి వాడు.
మల్లంపల్లి సోమశేఖర శర్మ సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు. ప్రసిద్ది చెందిన [[పురాలిపి]] శాస్త్రజ్ఞుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[పోడూరు]] మండలంలోని [[మినిమించిలిపాడు]] లో [[1891]] జన్మించాడు . విజ్ఞాన సర్వస్వం కృషిలో [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] మరియు [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]] లకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు. .

12:15, 19 నవంబరు 2007 నాటి కూర్పు

మల్లంపల్లి సోమశేఖర శర్మ సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు. ప్రసిద్ది చెందిన పురాలిపి శాస్త్రజ్ఞుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని మినిమించిలిపాడు లో 1891 జన్మించాడు . విజ్ఞాన సర్వస్వం కృషిలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మరియు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు లకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు. .