నితిన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 62: | పంక్తి 62: | ||
| 2013 || ''[[గుండెజారి గల్లంతయ్యిందే|గుండె జారి గల్లంతయ్యిందే]]'' || కార్తిక్ || |
| 2013 || ''[[గుండెజారి గల్లంతయ్యిందే|గుండె జారి గల్లంతయ్యిందే]]'' || కార్తిక్ || |
||
|- |
|- |
||
| 2013 || ''కొరియర్ బాయ్ కళ్యాణ్'' || కళ్యాణ్ || |
| 2013 || ''కొరియర్ బాయ్ కళ్యాణ్'' || కళ్యాణ్ || |
||
|- |
|- |
||
| 2014 || ''[[హార్ట్ అటాక్]]''|| వరుణ్ || |
| 2014 || ''[[హార్ట్ అటాక్]]''|| వరుణ్ || |
05:27, 30 మార్చి 2017 నాటి కూర్పు
నితిన్ | |
---|---|
దస్త్రం:Nitin (actor).jpg | |
జననం | నితిన్ కుమార్ రెడ్డి మార్చి 30, 1983 నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
ఇతర పేర్లు | నితిన్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ఇప్పటివరకూ |
నితిన్ (జ: మార్చి 30, 1983) ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటరు.[1] అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాదుకి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.
నటించిన చిత్రాలు
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విశేషాలు |
---|---|---|---|
2002 | జయం | వెంకట్ | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన తెలుగు నటుడు |
2003 | దిల్ | శీను | |
2003 | సంబరం | రవి | |
2004 | శ్రీ ఆంజనేయం | అంజి | |
2004 | సై | పృథ్వి | |
2005 | అల్లరి బుల్లోడు | రాజు, మున్నా |
ద్విపాత్రాభినయం |
2005 | ధైర్యం | శీను | |
2006 | రామ్ | రామ్ | |
2007 | టక్కరి | తిరుపతి | |
2008 | ఆటాడిస్తా | జగన్ | |
2008 | విక్టరి | విజయ్ | |
2008 | హీరో | రాధాకృష్ణ | |
2009 | ద్రోణ | ద్రోణ | |
2009 | అగ్యాత్ | సుజల్ | హిందీ సినిమా |
2009 | రెచ్చిపో | శివ | |
2010 | సీతారాముల కళ్యాణం లంకలో | చంద్ర | |
2011 | మారో | సత్యనారాయణ మూర్తి | |
2012 | ఇష్క్ | రాహుల్ | |
2013 | గుండె జారి గల్లంతయ్యిందే | కార్తిక్ | |
2013 | కొరియర్ బాయ్ కళ్యాణ్ | కళ్యాణ్ | |
2014 | హార్ట్ అటాక్ | వరుణ్ | |
2014 | చిన్నదాన నీ కోసం | ||
2016 | అ ఆ |
మూలాలు
- ↑ "ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 30 March 2017. Retrieved 30 March 2017.