చర్చ:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు జాబితా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
:జాబితా వ్యాసాలు జాబితాలు మాత్రమే. వాటిలోని అంశాలు కచ్చితంగా ఇతర వ్యాసాల్లో ఉంటాయి. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 02:25, 10 ఏప్రిల్ 2017 (UTC)
:జాబితా వ్యాసాలు జాబితాలు మాత్రమే. వాటిలోని అంశాలు కచ్చితంగా ఇతర వ్యాసాల్లో ఉంటాయి. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 02:25, 10 ఏప్రిల్ 2017 (UTC)
::విలీనం చేయవలసిన వ్యాసాలు కూడా జాబితా వ్యాసాలు అని గమనించగలరు.--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 02:29, 10 ఏప్రిల్ 2017 (UTC)
::విలీనం చేయవలసిన వ్యాసాలు కూడా జాబితా వ్యాసాలు అని గమనించగలరు.--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 02:29, 10 ఏప్రిల్ 2017 (UTC)
:::పురస్కార వ్యాసాలు వేరు, పురస్కార జాబితా వ్యాసాలు వేరు. ఆయా పురస్కార పేజీలలో జాబితాలు చేర్చటం లేదా జాబితా వ్యాసానికి లంకె వేయటం ఆ వ్యాస సృష్టికర్త ఇష్టం. జాబితా వ్యాసానికి లంకె వేయడం మేలు. ఉదాహరణకి భారత ప్రధాని వ్యాసంలో ప్రధాని గురించి, ఆ అధికారంలో ఉన్న వ్యక్తి చేసే కర్తవ్యం గురించి ఉండాలి. ప్రధానమంత్రుల జాబితా కూడా ఆ వ్యాసంలో ఉంటే, ప్రధానమంత్రుల జాబితా వ్యాసం విడిగా ఉండకూడదు అనటం సరి కాదు. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 05:25, 10 ఏప్రిల్ 2017 (UTC)

05:25, 10 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

ఈ వ్యాసంలోని అంశాలు ఇది వరకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, సాహిత్య అకాడమీ యువ పురస్కారం, సాహిత్య అకాడమీ అనువాద బహుమతి వ్యాసాలలో ఉన్నాయి కనుక ఈ వ్యాసాన్ని ఆయా వ్యాసాలలో విలీనం చేయవచ్చునని ప్రతిపాదించడమైనది.--స్వరలాసిక (చర్చ) 02:21, 10 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

జాబితా వ్యాసాలు జాబితాలు మాత్రమే. వాటిలోని అంశాలు కచ్చితంగా ఇతర వ్యాసాల్లో ఉంటాయి. --రహ్మానుద్దీన్ (చర్చ) 02:25, 10 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
విలీనం చేయవలసిన వ్యాసాలు కూడా జాబితా వ్యాసాలు అని గమనించగలరు.--స్వరలాసిక (చర్చ) 02:29, 10 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
పురస్కార వ్యాసాలు వేరు, పురస్కార జాబితా వ్యాసాలు వేరు. ఆయా పురస్కార పేజీలలో జాబితాలు చేర్చటం లేదా జాబితా వ్యాసానికి లంకె వేయటం ఆ వ్యాస సృష్టికర్త ఇష్టం. జాబితా వ్యాసానికి లంకె వేయడం మేలు. ఉదాహరణకి భారత ప్రధాని వ్యాసంలో ప్రధాని గురించి, ఆ అధికారంలో ఉన్న వ్యక్తి చేసే కర్తవ్యం గురించి ఉండాలి. ప్రధానమంత్రుల జాబితా కూడా ఆ వ్యాసంలో ఉంటే, ప్రధానమంత్రుల జాబితా వ్యాసం విడిగా ఉండకూడదు అనటం సరి కాదు. --రహ్మానుద్దీన్ (చర్చ) 05:25, 10 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]