"రాజోలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
248 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , ఉన్నది. → ఉంది. (3), → , ( → ( using AWB)
'''రాజోలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 533 242. రాజోలు గ్రామము.<ref name="censusindia.gov.in"/> [[గోదావరి నది]] (వశిష్ట గోదావరి) తీరమున ఉంది. గోదావరి నది రాజోలు మీదుగా [[అంతర్వేది]] వద్ద [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది.ఈ గ్రామములో ప్రభుత్వ కళాశాల ఉంది. వశిష్ట గోదావరి మధ్యభాగమున వున్న లంక ముఖ్యమైన చూడదగిన ప్రాంతం. సుమారు 15 నిమిషాల పడవ ప్రయాణం తోలంకను చేరుకోవచ్చు. పడవ ప్రయాణ సౌకర్యం ఉంది. గొదావరి నది పుష్కరాలకు ఇది ప్రసిద్ధ ప్రదేశము.
==మండలంలో ప్రముఖులు==
*[[బయ్యా సూర్యనారాయణ మూర్తి]] స్వాతంత్ర్య సమరయోధులు, రచయిత, హరిజన నాయకులు మరియు కేంద్ర మంత్రి.
*[[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత విద్వాంసులు]] - [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]]
*ప్రముఖ [[రచయిత]], వ్యక్తిత్వ వికాస నిపుణుడు - [[యండమూరి వీరేంధ్రనాథ్]]
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[రాజోలు శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి
565

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2094483" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ