జానకి (సామాజిక సేవకురాలు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:


== తొలి జీవితం ==
== తొలి జీవితం ==
జానకి స్వగ్రామం [[మహబూబ్‌నగర్ జిల్లా]] లోని [[నారాయణపేట]]. తల్లి సత్తెమ్మ, తండ్రి చంద్రప్ప. ఏడుగురు ఆడపిల్లల్లో జానకి చిన్నది. మూగ, చెవుడు. తండ్రి తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.


== బహుమతులు - పురస్కారాలు ==
== బహుమతులు - పురస్కారాలు ==

05:50, 13 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

జానకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

తొలి జీవితం

జానకి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా లోని నారాయణపేట. తల్లి సత్తెమ్మ, తండ్రి చంద్రప్ప. ఏడుగురు ఆడపిల్లల్లో జానకి చిన్నది. మూగ, చెవుడు. తండ్రి తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

బహుమతులు - పురస్కారాలు

మూలాలు

  1. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Retrieved 8 March 2017.