జానకి (సామాజిక సేవకురాలు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 7: పంక్తి 7:


== విద్య - ఉద్యోగం ==
== విద్య - ఉద్యోగం ==
చిన్నతనం నుండి తనని అందరు చిన్నచూపు చూసినా పట్టించుకోకుండా కష్టపడి చదివి, [[సికింద్రాబాద్‌]] లోని స్వీకార్ ఉపకార్‌ లో టీచర్‌గా కొంతకాలం పనిచేసింది.


== బహుమతులు - పురస్కారాలు ==
== బహుమతులు - పురస్కారాలు ==

05:52, 13 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

జానకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

తొలి జీవితం

జానకి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా లోని నారాయణపేట. తల్లి సత్తెమ్మ, తండ్రి చంద్రప్ప. ఏడుగురు ఆడపిల్లల్లో జానకి చిన్నది. మూగ, చెవుడు. తండ్రి తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

విద్య - ఉద్యోగం

చిన్నతనం నుండి తనని అందరు చిన్నచూపు చూసినా పట్టించుకోకుండా కష్టపడి చదివి, సికింద్రాబాద్‌ లోని స్వీకార్ ఉపకార్‌ లో టీచర్‌గా కొంతకాలం పనిచేసింది.

బహుమతులు - పురస్కారాలు

మూలాలు

  1. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Retrieved 8 March 2017.