జానకి (సామాజిక సేవకురాలు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 10: పంక్తి 10:


== సామాజిక సేవ ==
== సామాజిక సేవ ==
యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థలో చేరి బధిరుల తల్లిదండ్రులకు, పిల్లలకు అవగాహన కల్పించింది.


== బహుమతులు - పురస్కారాలు ==
== బహుమతులు - పురస్కారాలు ==

08:28, 15 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

జానకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

తొలి జీవితం

జానకి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా లోని నారాయణపేట. తల్లి సత్తెమ్మ, తండ్రి చంద్రప్ప. ఏడుగురు ఆడపిల్లల్లో జానకి చిన్నది. మూగ, చెవుడు. తండ్రి తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

విద్య - ఉద్యోగం

చిన్నతనం నుండి తనని అందరు చిన్నచూపు చూసినా పట్టించుకోకుండా కష్టపడి చదివి, సికింద్రాబాద్‌ లోని స్వీకార్ ఉపకార్‌ లో టీచర్‌గా కొంతకాలం పనిచేసింది.

సామాజిక సేవ

యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థలో చేరి బధిరుల తల్లిదండ్రులకు, పిల్లలకు అవగాహన కల్పించింది.

బహుమతులు - పురస్కారాలు

మూలాలు

  1. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Retrieved 8 March 2017.