ఇంద్రజ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. (2), పెరిగినది. → పెరిగింది. using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. (2), పెరిగినది. → పెరిగింది. using AWB)
| occupation = సినీ నటి, మోడల్
}}
'''ఇంద్రజ''' గా తెలుగు సినీ రంగములో పేరుతెచ్చుకొన్న '''రజతి''' [[తెలుగు]] మరియు [[మలయాళ]] [[సినిమా]] నటి. ఈమె ఒక తెలుగు కుటుంబములో [[కేరళ]]లో పుట్టి, [[మద్రాసు]]లో పెరిగినదిపెరిగింది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది.
 
[[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి మరియు శోభ ఈమె చెల్లెళ్లు.<ref>http://www.tamilstar.info/profile/actress/indraja/</ref>
 
పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత మరియు నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ [[నాట్యము]]<nowiki/>లో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నృత్యరీతులు అభ్యసించినదిఅభ్యసించింది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.
 
ఇంద్రజ తొలిసినిమా [[జంతర్ మంతర్]] అయితే [[యస్వీ కృష్ణారెడ్డి]] తీసిన [[యమలీల]] ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించినదిసాధించింది. [[యమలీల]] తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో పనిచేసింది. [[గుణశేఖర్]] తీసిన [[సొగసు చూడతరమా]] సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఈమె [[మలయాళ]] చిత్రరంగములో అనేక అగ్రశ్రేణి కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకున్నది.
 
పెళ్ళి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన ఇంద్రజ 2005లో [[జయా టీవీ]]లో శాస్త్రీయ నృత్యంపై ఆధారితమైన గేంషో ''తకదిమిథ''కు యాంకరుగా కూడా పనిచేసింది.<ref>http://www.hindu.com/fr/2005/09/16/stories/2005091602460800.htm</ref> ఇటీవలి కాలంలో, ఈమె [[టీవీ]] సీరియల్లలో నటించింది. సుందరకాండ అనే తెలుగు సీరియల్లో ప్రతినాయకి పాత్రను పోషించింది. భైరవి అనే తమిళ సీరియల్లో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సన్ [[టీవి]] సీరియల్ వల్లిలో నటిస్తుంది.
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2097718" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ