గంగోత్రి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25: పంక్తి 25:
}}
}}


'''గంగోత్రి''' ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ప్రముఖ దర్శకుడైన [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించిన 101వ చిత్రం. ఈ చిత్రం ద్వారా [[అల్లు అర్జున్]] సినీ రంగ ప్రవేశం చేసాడు. సినీ నటి [[ఆర్తీ అగర్వాల్]] చెల్లెలైన [[అదితి అగర్వాల్]] ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయింది.
'''గంగోత్రి''' ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ప్రముఖ దర్శకుడైన [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించిన 101వ చిత్రం. ఈ చిత్రం ద్వారా [[అల్లు అర్జున్]] సినీ రంగ ప్రవేశం చేసాడు. సినీ నటి [[ఆర్తీ అగర్వాల్]] చెల్లెలైన [[అదితి అగర్వాల్]] ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయింది. ఈ చిత్రానికి [[ఎం.ఎం. కీరవాణి]] సంగీతం అందించాడు.




==పాటలు==
==పాటలు==

15:41, 18 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

గంగోత్రి
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం అల్లు అరవింద్,
సి.అశ్వినీదత్,
కె.సత్యసాయిబాబా,
కె.రాఘవేంద్రరావు
కథ చిన్ని కృష్ణ
తారాగణం అల్లు అర్జున్,
కృష్ణుడు (నటుడు)
అదితి అగర్వాల్,
ప్రకాశ్ రాజ్,
సుమన్,
బ్రహ్మానందం,
తనికెళ్ళ భరణి,
తెలంగాణ శకుంతల,
ఎం.ఎస్.నారాయణ
సంగీతం ఎం.ఎం.కీరవాణి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
డి.ఐశ్వర్య,
మనో,
స్మిత,
సునీత,
ఎం.ఎం.కీరవాణి,
శ్రీవర్ధిని,
మాళవిక,
కౌసల్య,
కల్పన,
గంగ
నృత్యాలు ప్రసన్న కుమార్
సంభాషణలు విశ్వనాథ్
ఛాయాగ్రహణం ఛోటా కె.నాయుడు
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ యునైటెడ్ ప్రొడ్యూసర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

గంగోత్రి ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ప్రముఖ దర్శకుడైన కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 101వ చిత్రం. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ సినీ రంగ ప్రవేశం చేసాడు. సినీ నటి ఆర్తీ అగర్వాల్ చెల్లెలైన అదితి అగర్వాల్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయింది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.


పాటలు

  • ఒకతోటలో ఒక కొమ్మకి ఒక పువ్వు పూసింది
  • నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం (మాళవిక)
  • గంగా .. నిజంగా
  • వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట

పురస్కారములు