సంపూర్ణేష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపట్టిక నటుడు
| పేరు = సంపూర్ణేష్ బాబు
| name = సంపూర్ణేష్ బాబు
| చిత్రం = |
| image =
| birth_name = నరసింహాచారి
| చిత్రం_పరిమాణం =
| birth_date =
| చిత్రం_ఓమాట = సంపూర్ణేష్ బాబు
| birth_place = మిట్టపల్లి, సిద్ధిపేట, తెలంగాణా
| జననం_పేరు =సంపూర్ణేష్ బాబు
| known = బర్నింగ్ స్టార్ <br/> యూట్యూబ్ స్టార్
| జననం_తేదీ =
| occupation = సినిమా నటుడు
| జననం_ప్రదేశం = మిట్టపల్లి, సిద్ధిపేట, తెలంగాణా
| మరణం_తేదీ =
| spouse =
| children = ఇద్దరు కూతుర్లు
| మరణం_ప్రదేశం =
| బిరుదులు = బర్నింగ్ స్టార్ <br/> యూట్యూబ్ స్టార్
| వృత్తి = సినిమా నటుడు
| భార్య_భర్త =
|సంతానం=
}}
}}
'''సంపూర్ణేష్ బాబు''' లేదా '''సంపూ ''' (అసలు పేరు నరసింహాచారి) ఒక తెలుగు సినిమా నటుడు. [[హృదయ కాలేయం]] చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా [[కొబ్బరిమట్ట]] ప్రారంభమైనది.
'''సంపూర్ణేష్ బాబు''' లేదా '''సంపూ ''' (అసలు పేరు నరసింహాచారి) ఒక తెలుగు సినిమా నటుడు. [[హృదయ కాలేయం]] చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా [[కొబ్బరిమట్ట]] ప్రారంభమైనది.
==నేపథ్యము==
==నేపథ్యము==
సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. వీళ్ళ ఊరు [[సిద్దిపేట]] దగ్గర్లోని [[మిట్టపల్లి (సిద్ధిపేట)|మిట్టపల్లి]]. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు.
సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. వీళ్ళ ఊరు [[సిద్దిపేట]] దగ్గర్లోని [[మిట్టపల్లి (సిద్ధిపేట)|మిట్టపల్లి]]. వీరిది పేద కుటుంబం. ఈయనకు ఒక అన్న మరియు ఇద్దరు అక్కలు. ఏడో తరగతి చదివేటపుడు తండ్రి మరణించాడు. దాంతో అన్న వెండి బంగారం పనికోసం బయట పనిచేస్తుండేవాడు. పదో తరగతి పూర్తయిన తర్వాత అన్నకు సహాయంగా ఉండటం కోసం నెమ్మదిగా పని నేర్చుకున్నాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు.
==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
===తెలుగు===

07:06, 22 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

సంపూర్ణేష్ బాబు
జననం
నరసింహాచారి

మిట్టపల్లి, సిద్ధిపేట, తెలంగాణా
వృత్తిసినిమా నటుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బర్నింగ్ స్టార్
యూట్యూబ్ స్టార్
పిల్లలుఇద్దరు కూతుర్లు

సంపూర్ణేష్ బాబు లేదా సంపూ (అసలు పేరు నరసింహాచారి) ఒక తెలుగు సినిమా నటుడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా కొబ్బరిమట్ట ప్రారంభమైనది.

నేపథ్యము

సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. వీళ్ళ ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. వీరిది పేద కుటుంబం. ఈయనకు ఒక అన్న మరియు ఇద్దరు అక్కలు. ఏడో తరగతి చదివేటపుడు తండ్రి మరణించాడు. దాంతో అన్న వెండి బంగారం పనికోసం బయట పనిచేస్తుండేవాడు. పదో తరగతి పూర్తయిన తర్వాత అన్నకు సహాయంగా ఉండటం కోసం నెమ్మదిగా పని నేర్చుకున్నాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు.

నటించిన చిత్రాలు

తెలుగు

బయటి లంకెలు