"ఉదయకిరణ్ (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు (2), సెప్టెంబర్ → సెప్టెంబరు, అక్టోబర్ → using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు (2), సెప్టెంబర్ → సెప్టెంబరు, అక్టోబర్ → using AWB)
 
==జీవితం==
ఉదయ్ కిరణ్ [[జూన్ 26]] [[1980]] న [[హైదరాబాదు]]లో పుట్టాడు. ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి మరియు నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు. ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. [[చిరంజీవి]] కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా <ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad-times/Uday-Kiran-gets-engaged-to-Chirus-daughter-today/articleshow/43719729.cms |title=Uday Kiran gets engaged to Chiru's daughter today |publisher=timesofindia.com |date=2013-04-18}}</ref> కొన్ని కారణాల వల్ల పెళ్ళి కార్యరూపం దాల్చలేదు<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2003-07-03/hyderabad/27189565_1_chiranjeevi-wedding-allu-aravind |title=Incompatibility hits star wedding |publisher=timesofindia.com |date=2013-07-01}}</ref><ref>{{cite news|url=http://www.sify.com/movies/telugu/interview.php?id=13252967&cid=2410 |title=Marriage is not a priority now: Uday Kiran |publisher=sify.com |date=}}</ref>. ఆతర్వాత 2012లో అక్టోబర్అక్టోబరు 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని [[ఆత్మహత్య]] చేసుకున్నాడు.
 
==సినీ జీవితం==
| 3వ జూన్ 2010 || ''[[పెన్ సింగం]]'' || తమిళం || సూర్య || బలి శ్రీరంగం|| తెలుగులో అల్లడిస్తాగా డబ్ అయింది
|-
| 7వ నవంబర్నవంబరు 2008 || ''[[ఏకలవ్యుడు]]'' || తెలుగు || కార్తీక్ || కే రామకృష్ణ ||
|-
| 12వ సెప్టెంబర్సెప్టెంబరు 2008 || ''[[గుండె ఝల్లుమంది]]'' || తెలుగు || బాల్రాజు (రాజేశ్) || మదన్ ||
|-
| 29వ ఫిబ్రవరి 2008 || ''[[వంబు సందయి]]'' || తమిళం || ప్రభాకర్ || రాజ్ కపూర్ || లక్ష్మీ పుత్రుడుగా తెలుగులో డబ్ అయింది
|-
| 1వ నవంబర్నవంబరు 2007 || ''[[వియ్యాల వారి కయ్యాలు]]'' || తెలుగు || వంశీ || ఈ. సత్తిబాబు ||
|-
| 23వ డిసెంబర్డిసెంబరు 2006 || ''[[పోయి]]'' || తమిళం || కంబన్/వేమన || కే.బాలచందర్ || అబద్ధంగా తెలుగులోకి డబ్ అయింది
|-
| 6వ ఏప్రిల్ 2005 || ''[[ఔనన్నా కాదన్నా]]'' || తెలుగు || రాం మోహన్ || [[తేజ]] ||
| 5వ ఫిబ్రవరీ 2004 || ''లవ్ టుడే'' || తెలుగు || శివ || అర్పుధన్ ||
|-
| 15వ ఆగస్ట్ఆగస్టు 2003 || ''[[నీకు నేను నాకు నువ్వు]]'' || తెలుగు || ఆనంద్ || రాజశేఖర్||
|-
| 17వ మార్చి 2003 || ''[[జోడీ నం.1]]'' || తెలుగు|| గౌతం || [[ప్రతాని రామకృష్ణ గౌడ్]] || కొన్ని సన్నివేశాలలో స్త్రీ వేషం వేస్తాడు
|-
| 1వ నవంబర్నవంబరు 2002 || ''[[నీ స్నేహం]]'' || తెలుగు || వేణు మాధవ్ || పరుచూరి మురళి ||
|-
| 30వ ఆగస్ట్ఆగస్టు 2002 || ''హోళీ'' || తెలుగు || కిరణ్ || ఎస్వీఎన్ వరప్రసాద్ ||
|-
| 21వ జూన్ 2002 || ''[[శ్రీరాం]]'' || తెలుగు || శ్రీరాం || వీఎన్ ఆదిత్య ||
| 8వ ఫిబ్రవరీ 2002 || ''[[కలుసుకోవాలని]]'' || తెలుగు || రవి || రఘు రాజ్ ||
|-
| 19వ అక్టోబర్అక్టోబరు 2001 || ''[[మనసంతా నువ్వే]]'' || తెలుగు || చంటి/వేణు || వీఎన్ ఆదిత్య ||
|-
| 10వ ఆగస్టు 2001 || ''[[నువ్వు నేను]]'' || తెలుగు || రవి ||[[తేజ]] ||
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2101018" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ