"భృగు మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , మత్రమే → మాత్రమే, చినది. → చింది., → , , → , (2), ) → ) (27 using AWB)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
భృగు వంశావలి :
బ్రహ్మ - మానస పుత్రుడు "[[భృగు మహర్షి]]"
 
భృగువు -ఖ్యాతిదేవి ([[దక్ష ప్రజాపతి]] పుత్రిక)
వారలకు ముగ్గురు సంతానం కలిగిరి
1) దాత 2) విధాత 3) శ్రీ మహాలక్ష్మి
 
2) విధాత - నియతి (మేరు పర్వతరాజు)
వారల సంతానం -మృఖండమహర్షి - మనస్విని (ముద్గల మహర్షి)
 
మృఖండ మహర్షి - మనస్విని (ముద్గల మహర్షి)
వారల సంతానం
 
శ్రీ మహా విష్ణువు అంశ
భావణారాయణుడు (వేద శీర్షుడు) - భద్రావతి దేవి
([[సూర్య పుత్రిక]])
వారల సంతానం
 
ఋచిక మహర్షి - సత్యవతి వారల సంతానం
 
[[జమదగ్ని]] మహర్షి - రేణుక దేవి వారల సంతానం
 
1) కమణ్వత 2) సుశేన 3) వసు 4) విశ్వావసు 5) పరశు రామ (విష్ణువు మహా [[విష్ణువు]]<nowiki/>దశావతారములలో ఒకటి)
 
భృగు మహర్షి - ఉషనల (ఊర్జ మహా ఋషి)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2104102" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ