బి.డి. జెట్టి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
'''బి.డి.జత్తి''' గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. [[1974]] సంవత్సరం [[24.ఆగస్టు]] న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న [[ఫక్రుద్ధీన్ అలీ అహమద్]] హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి,శ్రీమతి సంగమ్మ'లు. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జత్తి [[1912]], [[24.ఆగస్టు]] న జన్మించాడు.

పంక్తి 5: పంక్తి 6:
==బసప్ప నిర్వహించిన పదవులు==
==బసప్ప నిర్వహించిన పదవులు==

* ఆనాటి [[బొంబాయి]] రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
* ఆనాటి [[బొంబాయి]] రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
* [[మైసూరు]] రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అద్యక్షుడిగా పనిచేసాడు.
* [[మైసూరు]] రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అద్యక్షుడిగా పనిచేసాడు.
* కేంద్రపాలిత ప్రాంతమైన [[పాండిచ్చేరి]] కి లెఫ్టినెంట్ గవర్నర్గా [[1968]] నుండి [[1972]] వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
* కేంద్రపాలిత ప్రాంతమైన [[పాండిచ్చేరి]] కి లెఫ్టినెంట్ గవర్నరుగా [[1968]] నుండి [[1972]] వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
* [[1972]] నుండి [[1974]] ప్రాంతములో [[ఒరిస్సా]] గవర్నర్గా ఉన్నాడు.
* [[1972]] నుండి [[1974]] ప్రాంతములో [[ఒరిస్సా]] గవర్నరుగా ఉన్నాడు.
*
*

08:14, 27 నవంబరు 2007 నాటి కూర్పు

బి.డి.జత్తి గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. 1974 సంవత్సరం 24.ఆగస్టు న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్ధీన్ అలీ అహమద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి,శ్రీమతి సంగమ్మ'లు. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జత్తి 1912, 24.ఆగస్టు న జన్మించాడు.

బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.

బసప్ప నిర్వహించిన పదవులు

  • ఆనాటి బొంబాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
  • మైసూరు రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అద్యక్షుడిగా పనిచేసాడు.
  • కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి కి లెఫ్టినెంట్ గవర్నరుగా 1968 నుండి 1972 వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
  • 1972 నుండి 1974 ప్రాంతములో ఒరిస్సా గవర్నరుగా ఉన్నాడు.