గీతా సింగ్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
86 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) using AWB)
'''గీతా సింగ్ ''' ఒక తెలుగు సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో నటించింది. ఎక్కువగా హాస్య పాత్రలను పోషించింది.
==నేపధ్యము==
స్వస్థలము [[నిజామాబాద్‌|నిజామాబాద్]]. అక్కడే జన్మించింది. విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తిచేసింది.విభిన్నమైన తన శరీరాకృతి కారణంగా ప్రత్యేక గుర్తింపుతోబాడు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. కానీ మొక్కవోని పట్టుదలతో నృత్యం నేర్చుకొని అనేక ప్రదర్శనలు ఇచ్చింది. పాశ్చాత్య నృత్యంలో[[నాట్యము|నృత్యం]]<nowiki/>లో గట్టి పట్టు సాధించింది. ఈమెలోని ప్రత్యేకతను గమనించిన తెలుగు సినీ దర్శకుడు [[ఇ.వి.వి.సత్యనారాయణ]] ఈమెకు తన చిత్రాలలో అవకాశాలను కల్పించాడు. [[కితకితలు]] చిత్రంలో తన దేహాకృతిని లెక్కచేయకుండా ఉన్నతమైన వ్యక్తిత్వం గల భార్యగా[[భార్య]]<nowiki/>గా నటించి విమర్శకుల ప్రశంశలు అందుకుంది.
==నటించిన చిత్రాలు==
*[[కితకితలు]]
1,99,477

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2104879" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ