యస్. వి. యస్. రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''యస్.వి.యస్. రామారావు''' తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకులు.
'''యస్.వి.యస్. రామారావు''' తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు. ఇతని పూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. ఇతడు [[బందరు]] లోని [[ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం|జాతీయ కళాశాల]]లో చదువుకున్నాడు.


==చిత్ర సమాహారం==
==చిత్ర సమాహారం==

00:59, 29 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

యస్.వి.యస్. రామారావు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు. ఇతని పూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. ఇతడు బందరు లోని జాతీయ కళాశాలలో చదువుకున్నాడు.

చిత్ర సమాహారం

  1. 1948 : బాలరాజు
  2. 1952 : ధర్మదేవత
  3. 1957 : సారంగధర
  4. 1960 : దీపావళి, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం