తాటి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి అక్షరదోష సవరణ
పంక్తి 16: పంక్తి 16:
See text.
See text.
}}
}}
తాటి చెట్టు ఒక సాధారణ [[పామే]] కుటుంబానికి చెందిన చెట్టు. దీనిలో ఆరు జాతులు [[ఆఫ్రికా]], [[ఆసియా]] మరియు [[న్యూగినియా]] లలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు మనకు నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అన్నారు.
తాటి చెట్టు [[పామే]] కుటుంబానికి చెందిన ఒక చెట్టు. దీనిలో ఆరు జాతులు [[ఆఫ్రికా]], [[ఆసియా]] మరియు [[న్యూగినియా]]లలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు [[ఆంధ్రులు|ఆంధ్రుల]] నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అంటారు.


==లక్షణాలు==
==లక్షణాలు==
*నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
*నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
*వింజామరాకార సరళ పత్రాలు.
*[[వింజామరాకారము|వింజామరాకార]] సరళ పత్రాలు.
*[[స్పాడిక్స్]] పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
*[[స్పాడిక్స్]] పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
*ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకలు గల ఫలాలు.
*ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకలు గల ఫలాలు.
*ఒక తాటిపండు లో మూడు టెంకలు ఉంటాయి.
*ఒక తాటిపండులో మూడు టెంకలు ఉంటాయి.


==తాటి జాతులు==
==తాటి జాతులు==
పంక్తి 35: పంక్తి 35:
==ఉపయోగాలు==
==ఉపయోగాలు==
[[Image:Borassus ake-assii MS 1315.JPG|thumb|240px|తాటి పండ్లు.]]
[[Image:Borassus ake-assii MS 1315.JPG|thumb|240px|తాటి పండ్లు.]]
తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కంబోడియా లలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు [[భారతదేశం]] మరియు [[కాంబోడియా]]లలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
*తాటాకులు [[పాకలు]] వేసుకోవడానికి, [[చాపలు]], [[బుట్టలు]], [[సంచులు]], [[విసనకర్రలు]], [[టోపీలు]], [[గొడుగులు]] తయారుచేసుకోవడంలో ఉపయోగపడతాయి. తాటాకులు [[కాగితం]] ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
*తాటాకులు [[పాకలు]] వేసుకోవడానికి, [[చాపలు]], [[బుట్టలు]], [[సంచులు]], [[విసనకర్రలు]], [[టోపీలు]], [[గొడుగులు]] తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు [[కాగితం]] ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
*తాటిచెట్టు [[కలప]] గట్టిగా ఉండి [[ఇల్లు]] కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
*తాటిచెట్టు [[కలప]] గట్టిగా ఉండి [[ఇల్లు]] కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
*తాటి [[పండ్లు]], [[ముంజెలు]], కంజి మంచి ఆహార పదార్ధాలు. తాటి [[కల్లు]] ఒకరకమైన మధ్యం. తాటిపండ్ల నుండి [[తాండ్ర]] తయారుచేస్తారు.
*తాటి [[పండ్లు]], [[ముంజెలు]], కంజి మంచి ఆహార పదార్ధాలు. తాటి [[కల్లు]] ఒకరకమైన [[మద్యం]]. తాటిపండ్ల నుండి [[తాండ్ర]] తయారుచేస్తారు.


==బయటి లింకులు==
==బయటి లింకులు==

06:19, 28 నవంబరు 2007 నాటి కూర్పు

తాటి
కంబోడియాలో తాటిచెట్లు.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
బొరాసస్

జాతులు

See text.

తాటి చెట్టు పామే కుటుంబానికి చెందిన ఒక చెట్టు. దీనిలో ఆరు జాతులు ఆఫ్రికా, ఆసియా మరియు న్యూగినియాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు ఆంధ్రుల నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అంటారు.

లక్షణాలు

  • నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
  • వింజామరాకార సరళ పత్రాలు.
  • స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకలు గల ఫలాలు.
  • ఒక తాటిపండులో మూడు టెంకలు ఉంటాయి.

తాటి జాతులు

ఉపయోగాలు

తాటి పండ్లు.

తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కాంబోడియాలలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=తాటి&oldid=210738" నుండి వెలికితీశారు