చాగంటి కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 43: పంక్తి 43:
<br>
<br>
===ప్రవచనాల జాబితా ===
===ప్రవచనాల జాబితా ===
{{Div col|cols=5}}
<br>
# అన్నవరం వైభవం
{{col-begin| width=auto}}
# అయ్యప్ప స్వామి దీక్ష
{{col-break| gap=1em}}
# అయ్యప్ప స్వామి వైభవం
{{ordered list| start=1|
# అరుణాచల మహత్యం
| అన్నవరం వైభవం
# అర్ధనారీశ్వర స్తోత్రం
| అయ్యప్ప స్వామి దీక్ష
# అష్ట పుష్ప పూజ
| అయ్యప్ప స్వామి వైభవం
# అష్టమూర్తి తత్వము
| అరుణాచల మహత్యం
# ఆదిశంకరాచార్య వైభవం
| అర్ధనారీశ్వర స్తోత్రం
# ఆధ్యాత్మిక విషయాలు
| అష్ట పుష్ప పూజ
# ఆలయ దర్శనము
| అష్టమూర్తి తత్వము
# ఉపనయనం
| ఆదిశంకరాచార్య వైభవం
# కనకధార స్తోత్రం
| ఆధ్యాత్మిక విషయాలు
# కర్మ పునర్జన్మ
| ఆలయ దర్శనము
# కలియుగము-సాధన
| ఉపనయనం
# కాకినాడ గోశాల గృహప్రవేశం
| కనకధార స్తోత్రం
# కాత్యాయని వైభవం
| కర్మ పునర్జన్మ
# కాత్యాయని వ్రతము
| కలియుగము-సాధన
# కార్తీక మాస మహత్యం
| కాకినాడ గోశాల గృహప్రవేశం
# కార్తీక మాస వైభవం భక్తి టీవి కోటి దీపోత్సవం
| కాత్యాయని వైభవం
# కాలం
| కాత్యాయని వ్రతము
# కాలం,మాట
| కార్తీక మాస మహత్యం
# కాలహస్తీశ్వర శతకం
| కార్తీక మాస వైభవం భక్తి టీవి కోటి దీపోత్సవం
# కాళహస్తీశ్వర వైభవం
| కాలం
# కాళహస్తీశ్వర శతకం
| కాలం,మాట
# కాశీ యాత్ర
| కాలహస్తీశ్వర శతకం
# కాశీ రామేశ్వరం విశిష్టత
| కాళహస్తీశ్వర వైభవం
# కాశీ విశ్వనాధ వైభవం
| కాళహస్తీశ్వర శతకం
# కుటుంబ వైభవం
| కాశీ యాత్ర
# కోపము, పరిశుభ్రత
| కాశీ రామేశ్వరం విశిష్టత
# గంగాది పంచనదుల ప్రాశస్త్యము
| కాశీ విశ్వనాధ వైభవం
# గజేంద్ర మోక్షం
| కుటుంబ వైభవం
# గురు వైభవం
| కోపము, పరిశుభ్రత
# గురుకృప
| గంగాది పంచనదుల ప్రాశస్త్యము
# గోమాత విశిష్టత
}}
# గోమాత వైభవం
{{col-break|gap=1em}}
# చంద్రశేఖరమహాస్వామి ప్రస్థానం
{{ordered list|start=31|
# చెంగాలమ్మ వైభవం
| గజేంద్ర మోక్షం
| గురు వైభవం
# జగన్మాత వైభవం
# జీవన యాగం
| గురుకృప
# దక్షిణామూర్తి వైభవం
| గోమాత విశిష్టత
# దశావతారములు
| గోమాత వైభవం
# దాశరధీ శతకం
| చంద్రశేఖరమహాస్వామి ప్రస్థానం
# దీపావళి చరిత్ర
| చెంగాలమ్మ వైభవం
# దేవాలయ వైశిష్ట్యము
| జగన్మాత వైభవం
# దేవి నవరాత్రులు
| జీవన యాగం
# దేవీ తత్వము
| దక్షిణామూర్తి వైభవం
# దేవీ భాగవతం
| దశావతారములు
# ద్రాక్షారామం
| దాశరధీ శతకం
# ధర్మ వైశిష్ట్యము
| దీపావళి చరిత్ర
# ధర్మ సోపానాలు
| దేవాలయ వైశిష్ట్యము
# ధర్మము
| దేవి నవరాత్రులు
# ధర్మము,దానము
| దేవీ తత్వము
# ధర్మాచరణం
| దేవీ భాగవతం
# ధ్యాన ప్రక్రియ
| ద్రాక్షారామం
# నవరత్న మాలిక
| ధర్మ వైశిష్ట్యము
# నవవిధ భక్తి స్వరూపం
| ధర్మ సోపానాలు
# నేటి సమాజం
| ధర్మము
# నైమిశారణ్యము
| ధర్మము,దానము
# నైరాశ్యము
| ధర్మాచరణం
# పంచ మహా యజ్ఞములు
| ధ్యాన ప్రక్రియ
# పరమశివ వైభవం
| నవరత్న మాలిక
# పార్వతి కళ్యాణం
| నవవిధ భక్తి స్వరూపం
# పురుషార్ధములు
| నేటి సమాజం
# పూజ పరమార్ధము
| నైమిశారణ్యము
# పూజ విధి
| నైరాశ్యము
# పోతన భాగవతం
| పంచ మహా యజ్ఞములు
# ప్రకృతి మాతకు నీరాజనం
}}
# ప్రశ్నోత్తర మాలిక
{{col-break|gap=1em}}
# ప్రశ్నోత్తరమాలిక
{{ordered list|start=61|
# ప్రహ్లాదోపాఖ్యానం
| పరమశివ వైభవం
# భక్తి-సనాతన ధర్మం-రామాయణం
| పార్వతి కళ్యాణం
# భగవద్గీత
| పురుషార్ధములు
# భజ గోవిందం
| పూజ పరమార్ధము
# భద్రాచల మహత్యం
| పూజ విధి
# భాగవత తత్త్వము
| పోతన భాగవతం
# భాగవత సప్తాహం
| ప్రకృతి మాతకు నీరాజనం
# భాగవతం
| ప్రశ్నోత్తర మాలిక
# భాగవతం కృష్ణ తత్త్వము
| ప్రశ్నోత్తరమాలిక
# భాగవతం-స్కందం-10
| ప్రహ్లాదోపాఖ్యానం
# భారతీయ సంస్కృతి వైభవము
| భక్తి-సనాతన ధర్మం-రామాయణం
# మంచి పుస్తకాలు మంచి నేస్తాలు
| భగవద్గీత
# మన గుడి
| భజ గోవిందం
# మనస్సు, భక్తి
| భద్రాచల మహత్యం
# మహాభారతం-ఆదిపర్వం
| భాగవత తత్త్వము
# మహాభారతం-విరాట పర్వం
| భాగవత సప్తాహం
# మహాభారత-సభా పర్వము
| భాగవతం
# మాతృవందనం
| భాగవతం కృష్ణ తత్త్వము
# మానవీయ సంబంధాలు
| భాగవతం-స్కందం-10
# మూక పంచశతి
| భారతీయ సంస్కృతి వైభవము
# రామాయణ వైభవం
| మంచి పుస్తకాలు మంచి నేస్తాలు
# రామాయణం-ధర్మము
| మన గుడి
# రుక్మిణి కళ్యాణం
| మనస్సు, భక్తి
# రూపం కన్నా శీలం మిన్న
| మహాభారతం-ఆదిపర్వం
# లక్ష్యము-తీర్ధయాత్ర
| మహాభారతం-విరాట పర్వం
# లక్ష్యసిద్ది
| మహాభారత-సభా పర్వము
# లలితా వైభవం
| మాతృవందనం
# లలితా సహస్ర నామ స్తోత్ర వివరణ
| మానవీయ సంబంధాలు
# వాగ్గేయకార వైభవం
| మూక పంచశతి
# వాహన ప్రయాణం
| రామాయణ వైభవం
# విద్యార్దులకు మార్గదర్శనం
}}
# విద్యార్ధులకు సందేశం
{{col-break|gap=1em}}
# వినాయక వైభవం
{{ordered list|start=91|
# వివాహ వైభవం
| రామాయణం-ధర్మము
# వివేక చూడామణి
| రుక్మిణి కళ్యాణం
# వేదం
| రూపం కన్నా శీలం మిన్న
# వ్యక్తిత్వ వికాసం
| లక్ష్యము-తీర్ధయాత్ర
# శంకర విజయం
| లక్ష్యసిద్ది
# శాంతి
| లలితా వైభవం
# శివ అష్టోత్తర నామ స్తోత్రం
| లలితా సహస్ర నామ స్తోత్ర వివరణ
# శివ దర్శనము
| వాగ్గేయకార వైభవం
# శివ పరివారం
| వాహన ప్రయాణం
# శివ పురాణం
| విద్యార్దులకు మార్గదర్శనం
# శివ మహిమలు
| విద్యార్ధులకు సందేశం
# శివ లింగ తత్వము
| వినాయక వైభవం
# శివభక్తి-శరణాగతి
| వివాహ వైభవం
# శివానందలహరి
| వివేక చూడామణి
# శీలనిర్మాణం
| వేదం
# శృంగేరి జగద్గురువుల వైభవం
| వ్యక్తిత్వ వికాసం
# శ్రద్ధ సబూరి
| శంకర విజయం
# శ్రద్ధ-పూజ
| శాంతి
# శ్రావణ మాస విశిష్టత
| శివ అష్టోత్తర నామ స్తోత్రం
# శ్రీ ఆదిత్య వైభవం
| శివ దర్శనము
# శ్రీ కామాక్షి వైభవం
| శివ పరివారం
# శ్రీ కృష్ణ కర్ణామృతం
| శివ పురాణం
# శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర
| శివ మహిమలు
# శ్రీ దుర్గ వైభవము
| శివ లింగ తత్వము
# శ్రీ మహాలక్ష్మి వైభవం
| శివభక్తి-శరణాగతి
# శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి వైభవం
| శివానందలహరి
# శ్రీ మాత వైభవం
| శీలనిర్మాణం
| శృంగేరి జగద్గురువుల వైభవం
# శ్రీ రామాయణ వైభవం
# శ్రీ రామాయణం ఆవశ్యకత
| శ్రద్ధ సబూరి
# శ్రీ రామాయణం-మానవీయ సంబందములు
| శ్రద్ధ-పూజ
# శ్రీ వినాయక వైభవం
}}
# శ్రీ వేంకటాచల వైభవం
{{col-break|gap=1em}}
# శ్రీ వేంకటేశ్వర విశేష సేవలు
{{ordered list|start=121|
# శ్రీ వేంకటేశ్వర వైభవం
| శ్రావణ మాస విశిష్టత
| శ్రీ ఆదిత్య వైభవం
# శ్రీ వేంకటేశ్వర సుప్రబాతం
| శ్రీ కామాక్షి వైభవం
# శ్రీ వ్యాస వైభవం
# శ్రీ శృంగేరి శారదా శ్రీ చంద్రమౌళీశ్వర వైభవము
| శ్రీ కృష్ణ కర్ణామృతం
# శ్రీరామ పట్టాభిషేకం
| శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర
# శ్రీరామ వైభవం-రామాయణం
| శ్రీ దుర్గ వైభవము
# శ్రీవారి మానసిక దర్శనము
| శ్రీ మహాలక్ష్మి వైభవం
# శ్రీశైల మహత్యం
| శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి వైభవం
# షట్పది
| శ్రీ మాత వైభవం
# సంపూర్ణ రామాయణము
| శ్రీ రామాయణ వైభవం
# సంస్కారం
| శ్రీ రామాయణం ఆవశ్యకత
# సత్యనారాయణ వ్రతము
| శ్రీ రామాయణం-మానవీయ సంబందములు
# సనాతన ధర్మము
| శ్రీ వినాయక వైభవం
# సనాతన ధర్మము,నిత్యకర్మానుష్టానం
| శ్రీ వేంకటాచల వైభవం
# సాధన - మనస్సు
| శ్రీ వేంకటేశ్వర విశేష సేవలు
# సామాన్య ధర్మములు
| శ్రీ వేంకటేశ్వర వైభవం
# సాయి బాబా జీవిత చరిత్ర
| శ్రీ వేంకటేశ్వర సుప్రబాతం
| శ్రీ వ్యాస వైభవం
# సింహాచల వైభవం
# సీతా కళ్యాణం
| శ్రీ శృంగేరి శారదా శ్రీ చంద్రమౌళీశ్వర వైభవము
# సుందరకాండ
| శ్రీరామ పట్టాభిషేకం
# సుబ్రహ్మణ్య జననం
| శ్రీరామ వైభవం-రామాయణం
# సుబ్రహ్మణ్య వైభవం
| శ్రీవారి మానసిక దర్శనము
# సేవ
| శ్రీశైల మహత్యం
# సౌందర్య లహరి
| షట్పది
# స్త్రీ వైశిష్ట్యము
| సంపూర్ణ రామాయణము
# హనుమ జయంతి
| సంస్కారం
# హనుమత్ విజయం
| సత్యనారాయణ వ్రతము
# హనుమద్వైభవం
| సనాతన ధర్మము
# హరిహరాద్వైతము
| సనాతన ధర్మము,నిత్యకర్మానుష్టానం
{{Div end}}
| సాధన - మనస్సు
}}
{{col-break|gap=1em}}
{{ordered list|start=151|
| సామాన్య ధర్మములు
| సాయి బాబా జీవిత చరిత్ర
| సింహాచల వైభవం
| సీతా కళ్యాణం
| సుందరకాండ
| సుబ్రహ్మణ్య జననం
| సుబ్రహ్మణ్య వైభవం
| సేవ
| సౌందర్య లహరి
| స్త్రీ వైశిష్ట్యము
| హనుమ జయంతి
| హనుమత్ విజయం
| హనుమద్వైభవం
| హరిహరాద్వైతము
}}
{{col-end}}
<br>


==అందుకున్న పురస్కారాలు==
==అందుకున్న పురస్కారాలు==

06:18, 5 మే 2017 నాటి కూర్పు

చాగంటి కోటేశ్వరరావు
చాగంటి కోటేశ్వరరావు
జననం
చాగంటి కోటేశ్వరరావు
ఇతర పేర్లుప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర
వృత్తిప్రభుత్వ ఉద్యోగి
ఉద్యోగంఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామిసుబ్రహ్మణ్యేశ్వరి
పిల్లలుషణ్ముఖాంజనేయ సుందర శివ చరణ్ శర్మ ,
నాగ శ్రీ వల్లి
తల్లిదండ్రులు
  • చాగంటి సుందర శివరావు (తండ్రి)
  • సుశీలమ్మ (తల్లి)
వెబ్‌సైటుశ్రీచాగంటి.నెట్

చాగంటి కోటేశ్వరరావు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన కాకినాడ వాస్తవ్యులు. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; ఆయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, మరియు 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు.

ప్రవచనాలు

చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణములోని భక్తుల కథలు, మార్కండేయ చరిత్ర, నంది కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతము లోని అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, కృ ష్ణావతారం యొక్క పూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రథమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరికి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకథారా స్తోత్రం, గోమాత విశిష్టత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్థం, శ్రీరాముని విశిష్టత, తిరుమల విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు..

ప్రవచనాల జాబితా

  1. అన్నవరం వైభవం
  2. అయ్యప్ప స్వామి దీక్ష
  3. అయ్యప్ప స్వామి వైభవం
  4. అరుణాచల మహత్యం
  5. అర్ధనారీశ్వర స్తోత్రం
  6. అష్ట పుష్ప పూజ
  7. అష్టమూర్తి తత్వము
  8. ఆదిశంకరాచార్య వైభవం
  9. ఆధ్యాత్మిక విషయాలు
  10. ఆలయ దర్శనము
  11. ఉపనయనం
  12. కనకధార స్తోత్రం
  13. కర్మ పునర్జన్మ
  14. కలియుగము-సాధన
  15. కాకినాడ గోశాల గృహప్రవేశం
  16. కాత్యాయని వైభవం
  17. కాత్యాయని వ్రతము
  18. కార్తీక మాస మహత్యం
  19. కార్తీక మాస వైభవం భక్తి టీవి కోటి దీపోత్సవం
  20. కాలం
  21. కాలం,మాట
  22. కాలహస్తీశ్వర శతకం
  23. కాళహస్తీశ్వర వైభవం
  24. కాళహస్తీశ్వర శతకం
  25. కాశీ యాత్ర
  26. కాశీ రామేశ్వరం విశిష్టత
  27. కాశీ విశ్వనాధ వైభవం
  28. కుటుంబ వైభవం
  29. కోపము, పరిశుభ్రత
  30. గంగాది పంచనదుల ప్రాశస్త్యము
  31. గజేంద్ర మోక్షం
  32. గురు వైభవం
  33. గురుకృప
  34. గోమాత విశిష్టత
  35. గోమాత వైభవం
  36. చంద్రశేఖరమహాస్వామి ప్రస్థానం
  37. చెంగాలమ్మ వైభవం
  38. జగన్మాత వైభవం
  39. జీవన యాగం
  40. దక్షిణామూర్తి వైభవం
  41. దశావతారములు
  42. దాశరధీ శతకం
  43. దీపావళి చరిత్ర
  44. దేవాలయ వైశిష్ట్యము
  45. దేవి నవరాత్రులు
  46. దేవీ తత్వము
  47. దేవీ భాగవతం
  48. ద్రాక్షారామం
  49. ధర్మ వైశిష్ట్యము
  50. ధర్మ సోపానాలు
  51. ధర్మము
  52. ధర్మము,దానము
  53. ధర్మాచరణం
  54. ధ్యాన ప్రక్రియ
  55. నవరత్న మాలిక
  56. నవవిధ భక్తి స్వరూపం
  57. నేటి సమాజం
  58. నైమిశారణ్యము
  59. నైరాశ్యము
  60. పంచ మహా యజ్ఞములు
  61. పరమశివ వైభవం
  62. పార్వతి కళ్యాణం
  63. పురుషార్ధములు
  64. పూజ పరమార్ధము
  65. పూజ విధి
  66. పోతన భాగవతం
  67. ప్రకృతి మాతకు నీరాజనం
  68. ప్రశ్నోత్తర మాలిక
  69. ప్రశ్నోత్తరమాలిక
  70. ప్రహ్లాదోపాఖ్యానం
  71. భక్తి-సనాతన ధర్మం-రామాయణం
  72. భగవద్గీత
  73. భజ గోవిందం
  74. భద్రాచల మహత్యం
  75. భాగవత తత్త్వము
  76. భాగవత సప్తాహం
  77. భాగవతం
  78. భాగవతం కృష్ణ తత్త్వము
  79. భాగవతం-స్కందం-10
  80. భారతీయ సంస్కృతి వైభవము
  81. మంచి పుస్తకాలు మంచి నేస్తాలు
  82. మన గుడి
  83. మనస్సు, భక్తి
  84. మహాభారతం-ఆదిపర్వం
  85. మహాభారతం-విరాట పర్వం
  86. మహాభారత-సభా పర్వము
  87. మాతృవందనం
  88. మానవీయ సంబంధాలు
  89. మూక పంచశతి
  90. రామాయణ వైభవం
  91. రామాయణం-ధర్మము
  92. రుక్మిణి కళ్యాణం
  93. రూపం కన్నా శీలం మిన్న
  94. లక్ష్యము-తీర్ధయాత్ర
  95. లక్ష్యసిద్ది
  96. లలితా వైభవం
  97. లలితా సహస్ర నామ స్తోత్ర వివరణ
  98. వాగ్గేయకార వైభవం
  99. వాహన ప్రయాణం
  100. విద్యార్దులకు మార్గదర్శనం
  101. విద్యార్ధులకు సందేశం
  102. వినాయక వైభవం
  103. వివాహ వైభవం
  104. వివేక చూడామణి
  105. వేదం
  106. వ్యక్తిత్వ వికాసం
  107. శంకర విజయం
  108. శాంతి
  109. శివ అష్టోత్తర నామ స్తోత్రం
  110. శివ దర్శనము
  111. శివ పరివారం
  112. శివ పురాణం
  113. శివ మహిమలు
  114. శివ లింగ తత్వము
  115. శివభక్తి-శరణాగతి
  116. శివానందలహరి
  117. శీలనిర్మాణం
  118. శృంగేరి జగద్గురువుల వైభవం
  119. శ్రద్ధ సబూరి
  120. శ్రద్ధ-పూజ
  121. శ్రావణ మాస విశిష్టత
  122. శ్రీ ఆదిత్య వైభవం
  123. శ్రీ కామాక్షి వైభవం
  124. శ్రీ కృష్ణ కర్ణామృతం
  125. శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర
  126. శ్రీ దుర్గ వైభవము
  127. శ్రీ మహాలక్ష్మి వైభవం
  128. శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి వైభవం
  129. శ్రీ మాత వైభవం
  130. శ్రీ రామాయణ వైభవం
  131. శ్రీ రామాయణం ఆవశ్యకత
  132. శ్రీ రామాయణం-మానవీయ సంబందములు
  133. శ్రీ వినాయక వైభవం
  134. శ్రీ వేంకటాచల వైభవం
  135. శ్రీ వేంకటేశ్వర విశేష సేవలు
  136. శ్రీ వేంకటేశ్వర వైభవం
  137. శ్రీ వేంకటేశ్వర సుప్రబాతం
  138. శ్రీ వ్యాస వైభవం
  139. శ్రీ శృంగేరి శారదా శ్రీ చంద్రమౌళీశ్వర వైభవము
  140. శ్రీరామ పట్టాభిషేకం
  141. శ్రీరామ వైభవం-రామాయణం
  142. శ్రీవారి మానసిక దర్శనము
  143. శ్రీశైల మహత్యం
  144. షట్పది
  145. సంపూర్ణ రామాయణము
  146. సంస్కారం
  147. సత్యనారాయణ వ్రతము
  148. సనాతన ధర్మము
  149. సనాతన ధర్మము,నిత్యకర్మానుష్టానం
  150. సాధన - మనస్సు
  151. సామాన్య ధర్మములు
  152. సాయి బాబా జీవిత చరిత్ర
  153. సింహాచల వైభవం
  154. సీతా కళ్యాణం
  155. సుందరకాండ
  156. సుబ్రహ్మణ్య జననం
  157. సుబ్రహ్మణ్య వైభవం
  158. సేవ
  159. సౌందర్య లహరి
  160. స్త్రీ వైశిష్ట్యము
  161. హనుమ జయంతి
  162. హనుమత్ విజయం
  163. హనుమద్వైభవం
  164. హరిహరాద్వైతము

అందుకున్న పురస్కారాలు

దస్త్రం:Pravachana-chakravarti-birudu.jpg
చాగంటివారికి లభించిన ప్రవచన చక్రవర్తి బిరుదు.

శారదా జ్ఞాన పుత్ర

జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, ప్రవచన చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేసారు. 2015 విజ్ఞాన్ విశ్వ విద్యాలయము వారు గౌరవ డాక్టరేట్ బహుకరించారు.

వాచస్పతి పురస్కారం

మన దేశంలోని ప్రతిష్ఠాత్మక రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి (05-03-2014) నాడు గౌరవ పురస్కారమైన వాచస్పతి (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను ప్రధానం చేశారు.

చిత్రమాలిక

బయటి లింకులు