కామ్నా జఠ్మలానీ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox person |
{{Infobox person |
||
| name = కామ్నా జఠ్మలానీ |
| name = కామ్నా జఠ్మలానీ |
||
| image = |
| image = Kamna Jethmalani.jpg |
||
| caption = |
| caption = |
||
| birth_date = {{birth date and age |df=yes|1985|12|10}} |
| birth_date = {{birth date and age |df=yes|1985|12|10}} |
07:48, 5 మే 2017 నాటి కూర్పు
కామ్నా జఠ్మలానీ | |
---|---|
దస్త్రం:Kamna Jethmalani.jpg | |
జననం | 1985 డిసెంబరు 10 |
వృత్తి | నటి, ప్రచార కర్త |
క్రియాశీల సంవత్సరాలు | 2004 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సూరజ్ నాగ్ పాల్ |
కామ్నా జఠ్మలానీ ప్రముఖ చలనచిత్ర నటి. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణం చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.
జననం
కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్ 10న ముంబై లో జన్మించింది. తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తాతలు ప్రముఖ వ్యాపారస్తుడు శ్యాం జఠ్మలానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు రాం జఠ్మలానీ.