కామ్నా జఠ్మలానీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
| yearsactive = 2004 – ప్రస్తుతం
| yearsactive = 2004 – ప్రస్తుతం
}}
}}



'''కామ్నా జఠ్మలానీ''' ప్రముఖ చలనచిత్ర నటి మరియు ప్రచార కర్త. 2005లో తెలుగులో వచ్చిన [[ప్రేమికులు]] సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన [[రణం]] చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.
'''కామ్నా జఠ్మలానీ''' ప్రముఖ చలనచిత్ర నటి మరియు ప్రచార కర్త. 2005లో తెలుగులో వచ్చిన [[ప్రేమికులు]] సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన [[రణం]] చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.
పంక్తి 22: పంక్తి 21:
== సినీరంగ ప్రస్థానం ==
== సినీరంగ ప్రస్థానం ==
2005లో తెలుగులో వచ్చిన [[ప్రేమికులు]] సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్ లో జయం రవి పక్కన నటించింది.
2005లో తెలుగులో వచ్చిన [[ప్రేమికులు]] సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్ లో జయం రవి పక్కన నటించింది.



== నటించిన చిత్రాల జాబితా ==
== నటించిన చిత్రాల జాబితా ==

08:29, 5 మే 2017 నాటి కూర్పు

కామ్నా జఠ్మలానీ
దస్త్రం:Kamna Jethmalani.jpg
జననం (1985-12-10) 1985 డిసెంబరు 10 (వయసు 38)
వృత్తినటి, ప్రచార కర్త
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిసూరజ్ నాగ్ పాల్

కామ్నా జఠ్మలానీ ప్రముఖ చలనచిత్ర నటి మరియు ప్రచార కర్త. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణం చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.

జననం

కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్ 10న ముంబై లో జన్మించింది. తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తాతలు ప్రముఖ వ్యాపారస్తుడు శ్యాం జఠ్మలానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు రాం జఠ్మలానీ.

వివాహం

కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరు కు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.[1]

సినీరంగ ప్రస్థానం

2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్ లో జయం రవి పక్కన నటించింది.

నటించిన చిత్రాల జాబితా

సంవత్సరం చిత్రం పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2005 Premikulu[2] Vennela Telugu
2005 Idhaya Thirudan Deepika Tamil
2006 Ranam Maheswari Telugu
2006 Samanyudu [3] Vandana Telugu
2006 Sainikudu Telugu Special Appearance in song
2007 Toss Telugu
2007 Ugadi Kaveri Kannada Dubbed into Telugu as America Alludu in 2011
2007 Machakaaran Shivani Rajangam Tamil Dubbed into Telugu as Dheera in 2009
2009 Andamaina Abadham[3] Vaishnavi Telugu
2008 King Herself Telugu Special Appearance in song Nuvvu Ready
2009 Bendu Apparao R.M.P Padma Priya Telugu
2009 Rajadhi Raja Tamil
2010 Kathi Kantha Rao Ratnam Telugu
2011 Makeup Man Chandra Malayalam Guest appearance
2011 Kasethan Kadavulada Archana Tamil
2013 Action 3D Anitha Telugu
2013 Sri Jagadguru Aadi Sankara Queen Telugu
2013 Bhai Colony girl Telugu
2014 Agraja Kannada
2015 Chandrika Kannada

మూలాలు

  1. ఆంధ్రావిల్లాస్. "రహస్య వివాహం చేసుకున్న కామ్నా !". www.andhravilas.net. Retrieved 5 May 2017.
  2. "Kamna Jethmalani to do a cameo". The Times of India. 17 June 2013. Retrieved 29 August 2013.
  3. 3.0 3.1 "Zeroing in". The Times of India. 23 October 2008. Retrieved 29 August 2013.