కామ్నా జఠ్మలానీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 59: పంక్తి 59:
| 2011 || మేకప్ మాన్ || చంద్ర || మలయాళం || అతిథి పాత్ర
| 2011 || మేకప్ మాన్ || చంద్ర || మలయాళం || అతిథి పాత్ర
|-
|-
| 2011 || ''[[Kasethan Kadavulada (2011 film)|Kasethan Kadavulada]]'' || Archana || తమిళం ||
| 2011 || కసేతన్ కడవులాడ || అర్చన || తమిళం ||
|-
|-
| 2013 || ''[[Action 3D]]'' || Anitha || తెలుగు ||
| 2013 || యాక్షన్ 3D || అనిత || తెలుగు ||
|-
|-
| 2013 || ''[[Sri Jagadguru Aadi Sankara]]'' || Queen || తెలుగు ||
| 2013 || [[శ్రీ జగద్గురు ఆది శంకర]] || రాణి || తెలుగు ||
|-
|-
| 2013 || ''[[Bhai (2013 film)|Bhai]]'' || Colony girl || తెలుగు ||
| 2013 || భాయ్ || కాలనీ అమ్మాయి || తెలుగు |
|-
|-
| 2014 || ''[[Agraja]]'' || || కన్నడ ||
| 2014 || అగ్రజా || || కన్నడ ||
|-
|-
| 2015 || ''Chandrika'' || || కన్నడ ||
| 2015 || చంద్రిక || || కన్నడ ||
|}
|}



08:53, 5 మే 2017 నాటి కూర్పు

కామ్నా జఠ్మలానీ
దస్త్రం:Kamna Jethmalani.jpg
జననం (1985-12-10) 1985 డిసెంబరు 10 (వయసు 38)
వృత్తినటి, ప్రచార కర్త
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిసూరజ్ నాగ్ పాల్

కామ్నా జఠ్మలానీ ప్రముఖ చలనచిత్ర నటి మరియు ప్రచార కర్త. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణం చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.

జననం

కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్ 10న ముంబై లో జన్మించింది. తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తాతలు ప్రముఖ వ్యాపారస్తుడు శ్యాం జఠ్మలానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు రాం జఠ్మలానీ.

వివాహం

కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరు కు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.[1]

సినీరంగ ప్రస్థానం

2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్ లో జయం రవి పక్కన నటించింది.

నటించిన చిత్రాల జాబితా

సంవత్సరం చిత్రం పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2005 ప్రేమికులు వెన్నెల తెలుగు
2005 ఇదయా తిరుడన్ దీపిక తమిళం
2006 రణం మహేశ్వరి తెలుగు
2006 సామాన్యుడు వందన తెలుగు
2006 సైనికుడు తెలుగు ప్రత్యేక పాట
2007 టాస్ తెలుగు
2007 ఉగాది కావేరి కన్నడ అమెరికా అల్లుడు గా 2011లో తెలుగులోకి అనువాదం
2007 మచకారన్ శివాని రాజాంగాం తమిళం ధీర గా 2009 లో తెలుగులోకి అనువాదం
2009 అందమైన అబద్దం వైష్ణవి తెలుగు
2008 కింగ్ కామ్నా తెలుగు నువ్వు రెడీ పాటలో
2009 బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి పద్మప్రియ తెలుగు
2009 రాజాధిరాజా తమిళం
2010 కత్తి కాంతారావు రత్నం తెలుగు
2011 మేకప్ మాన్ చంద్ర మలయాళం అతిథి పాత్ర
2011 కసేతన్ కడవులాడ అర్చన తమిళం
2013 యాక్షన్ 3D అనిత తెలుగు
2013 శ్రీ జగద్గురు ఆది శంకర రాణి తెలుగు
2013 భాయ్ కాలనీ అమ్మాయి
2014 అగ్రజా కన్నడ
2015 చంద్రిక కన్నడ

మూలాలు

  1. ఆంధ్రావిల్లాస్. "రహస్య వివాహం చేసుకున్న కామ్నా !". www.andhravilas.net. Retrieved 5 May 2017.