ఎం. ఎం. శ్రీలేఖ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి రవిచంద్ర, పేజీ ఎమ్. ఎమ్. శ్రీలేఖ ను ఎం. ఎం. శ్రీలేఖ కు తరలించారు: పేరులో ప్రమాణాలను అనుసరించి
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''యం.యం.శ్రీలేఖ''' తెలుగు సినిమా సంగీత దర్శకురాలు.<ref name=123telugu>{{cite web|title=Exclusive Interview: MM Srilekha – Keeravani’s father is my music mentor|url=http://www.123telugu.com/interviews/exclusive-interview-mm-srilekha-keeravanis-father-is-my-music-mentor.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=20 December 2016}}</ref> తన 12 వ ఏట 1994 లో [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో వచ్చిన [[నాన్నగారు]] సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా [[సురేష్ ప్రొడక్షన్స్]] లో 13 చిత్రాలకి సంగీతం అందించారు.
'''యం.యం.శ్రీలేఖ''' తెలుగు సినిమా సంగీత దర్శకురాలు.<ref name=123telugu>{{cite web|title=Exclusive Interview: MM Srilekha – Keeravani’s father is my music mentor|url=http://www.123telugu.com/interviews/exclusive-interview-mm-srilekha-keeravanis-father-is-my-music-mentor.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=20 December 2016}}</ref> తన 12 వ ఏట 1994 లో [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో వచ్చిన [[నాన్నగారు]] సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా [[సురేష్ ప్రొడక్షన్స్]] లో 13 చిత్రాలకి సంగీతం అందించారు.


== మూలాలు ==
== మూలాలు ==

10:05, 7 మే 2017 నాటి కూర్పు

యం.యం.శ్రీలేఖ తెలుగు సినిమా సంగీత దర్శకురాలు.[1] తన 12 వ ఏట 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నాన్నగారు సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ లో 13 చిత్రాలకి సంగీతం అందించారు.

మూలాలు

  1. "Exclusive Interview: MM Srilekha – Keeravani's father is my music mentor". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 20 December 2016.