"తైవాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
No change in size ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు (3), సెప్టెంబర్ → సెప్టెంబరు (3), అక్టోబర్ using AWB
చి (→‎ఆర్ధికం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు (3), సెప్టెంబర్ → సెప్టెంబరు (3), అక్టోబర్ using AWB)
ఫ్యుజియన్ నౌకాసేన 1683 లో కాక్సింగ్ మనుమడిని ఓడించిన తరువాత క్వింగ్ ను ఆనుకుని ఉన్న తైవాన్ ద్వీపం ఫ్యూజియన్ న్యాయపరిధిలోకి చేర్చబడింది. క్వింగ్ రాజ్యాంగం ఈ భూభాగంలో సముద్రపు దోపిడీదారులు మరియు దేశదిమ్మరుల నుండి రక్షిస్తూ వచ్చింది. అలాగే స్థానిక ప్రజల భూహక్కు మరియు వలసలను నిర్వహించడానికి వరుసగా శాసనాలను అమలుచేసింది. దక్షిణ ఫ్యుజియన్ నుండి వలసదారులు తైవానులో ప్రవేశించసాగారు. పన్ను చెల్లించే భూములకు పోరుకొనసాగిన భూముల సరిహద్దులు తూర్పు తీరాలకు మారింది. స్థానికులు కొండ ప్రాంతాలకు పంపబడ్డారు. ఈ సమయంలో చైనీయులకు మరియు దక్షిణ ఫ్యూజియన్లకు అలాగే చైనీయులకు, దక్షిణ ఫ్యూజియన్లకు మరియు స్థానికులకు మధ్య అనేక పోరాటాలు జరిగాయి.
 
ఉత్తర తైవాన్ మరియు పెంగూ ద్వీపాలలో సినో-ఫ్రెంచ్ యుద్ధాలు (1884 ఆగస్ట్ఆగస్టు నుండి 1885 ఏప్రిల్ ) కొనసాగాయి. 1884 అక్టోబర్అక్టోబరు మాసంలో ఫ్రెంచ్ కీలంగ్ ను ఆక్రమించుకుంది. అయినప్పటికీ అది కొన్ని రోజుల తరువాత తిరిగి స్వాధీనం చేసుకొనబడింది. ఫ్రెంచ్ కొన్ని విజయాలను సాధించినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేని ప్రతిష్టంభన కొనసాగింది. 1885 మార్చి 31లో మత్సయకారులతో సాగించిన యుద్ధంలో ఫ్రెంచ్ విజయం సాధించినప్పటికీ అధిక సమయం ఆ విజయాన్ని నిలబెట్టుకోలేక పోయింది. యుద్ధానంతరం ఫ్రెంచ్ వారు కీలాంగ్ మరియు పెంగూ ఆర్చిపెలగో లను ఖాళీచేసారు.
 
1885లో క్వింగ్ ప్రభుత్వం తైవాన్ ప్రిఫెక్చర్ అఫ్ ఫ్యూజియన్ ను తైవాన్ భూభాగంగా మార్చడంతో సామ్రాజ్యంలో తైవాన్ 20వ భూభాగం అయింది. తైపి తైవాన్ రాజధానిగా చేయబడింది. తరువాత తైవాన్ భూభాగంలో ప్రారంభం అయిన ఆధునికీకరణలో భాగంగా భవననిర్మాణాలు, రైలు మార్గం నిర్మాణం మరియు తపాలా సర్వీస్ వంటివి చోటు చేసుకున్నాయి.
=== జపాన్ పాలన ===
మొదటి సినో-జపానీ యుద్ధంలో (1894-1895) క్వింగ్ సామ్రాజ్యం ఓడిపోయింది. తైవాన్ మరియు పెంగూ తమ పూర్తి స్వాతంత్ర్యాన్ని జపానుకు సామ్రాజ్యానికి వదిలివేసింది. క్వింగ్ సామ్రాజ్యాభిమానులకు తమ ఆస్తులను విక్రయించి ప్రధాన భూమి అయిన చైనాకు తరలి వెళ్ళడానికి రెండు సంవత్సరాల గడువు ఇవ్వబడింది. చాలా స్వల్పమైన వారు మాత్రమే ఇది సాధ్యమని భావించారు. 1895 మే 25 క్వింగ్ మద్దతుదార్లు జపాన్ పాలనను అడ్డగిస్తూ ఫార్మోసా రిపబ్లిక్ ప్రకటన చేసారు. 1895 అక్టోబర్అక్టోబరు 21 న రాజధాని అయిన తైవాన్‌లో ప్రవేశించి క్వింగ్ మద్దతుదార్ల తిరుగుబాటును అణిచివేసారు.
 
జపాన్ పాలనలో ద్వీపంలో రైలుమార్గాల విస్తరణ మరియు రహదారుల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత నిర్మాణాలను మెరుగుపరచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఆధునిక విద్యావిధానం స్థాపించబడింది. ప్రతిద్వందుల వేట సాగించిన కారణంగా జపాన్ పాలన ముగింపుకు వచ్చింది. జపాన్ పాలనా కాలంలో బియ్యం మరియు చెరుకు ఉత్పత్తిలో విపరీతంగా అభివృద్ధి చెందింది. 1939 నాటికి తైవాన్ చక్కెర ఉత్పత్తి ప్రపంచంలో ఏడవస్థానానికి చేరుకుంది. తైవానీయులు - స్థానికులు రెండవ స్థాయి పౌరులుగానే పరిగణించబడ్డారు. జపాన్ పాలనలో మొదటి దశాబ్ధంలో చైనీయుల గెరిల్లా యుద్ధం అణిచివేయబడిన తరువాత స్థానిక గిరిజనుల మీద క్రూరమైన యుద్ధపరంపరలను సాగించిన యుద్ధాలు 1930 వూష్ సంభంవంతో ముగింపుకు వచ్చాయి.
1949 మే మాసంలో తైవాన్లో మార్షల్ లా ప్రకటించబడి కేంద్రప్రభుత్వం తైవానుకు మారిన తరువాత ప్రభావం చూపింది. 1987 వరకు అది రద్దు చేయబడలేదు. ఈ మధ్యకాలంలో తైవానులో రాజకీయ అణిచివేత చర్యలు కొనసాగాయి. వైట్ టెర్రర్ అనిపిలువబడిన ఈ కాలంలో 1,40,000 మంది ఖైదు లేక వధించడం వంటి అణిచివేత చర్యలు అమలయ్యయి. ఒకప్పుడు కమ్యూనిస్టులుగా ఉన్నవారు కుయోమింతాంగ్ వ్యతిరేకులుగా భావించబడిన వారిని లక్ష్యంగా చేసుకుని అణిచివేత చర్యలు కొనసాగాయి. మేధావులు, ఉన్నతవర్గాలవారు, సాంఘకనాయకులు మొత్తం, రాజకీయనాయకులు మొత్తం ఈ చర్యలలో తుడిచిపెట్టుకు పోయారు. 2008 వరకు ఈ చర్యలకు క్షమాపణ కోరబడలేదు. 2010 వరకు నివారణ కాని, నష్టపరిహారం కాని ఇవ్వబడలేదు.
 
కె.ఎం.టిని అమెరికా విసర్జించింది అలాగే కమ్యూనిస్టులు తైవానును పడగొడతారని అనుకున్నారు. ఉత్తరకొరియా మరియు దక్షిణ కొరియా మధ్య కొనసాగిన ఘర్షణలు 1945లో జపాన్ వెనుకంజ తరువాత మరింత తీవ్రమై 1950 నాటికి యుద్ధానికి దారి తీసింది. యు.ఎస్ అధ్యక్షుడైన హారీ ఎస్ ట్రూమన్ కలుగ చేసుకుని 7వ సైనిక దళాన్ని తైవానుకు పంపి ప్రధాన చైనాభూభాగం మరియు తైవాన్ మధ్య ఘర్షణలు ఆపడానికి ప్రయత్నించాడు. 1952 ఆగస్ట్ఆగస్టు 5 న జరిగిన శాంఫ్రాసింస్కో ఒప్పందం మరియు 1952 ఆగస్ట్ఆగస్టు 5 న జరిగిన తైపీ ఒప్పందం తరువాత జపాన్ తైవాన్ మరియు పెంగూ మీద హక్కులు వదులుకున్నది. అలాగే 1942 కు ముందు చైనాతో చేసుకున్న ఒప్పందాలను కూడా వదులుకుంది. అయినప్పటికీ ఈ ఒప్పందాలలో తైవాన్ రాజ్యాధికారం ఎవరికి చెందాలన్నది పేర్కొనబడలేదు. యునైటెడ్ స్టేట్స్ కాని యుంసిటెడ్ కింగ్‌డం కాని చైనా ప్రభుత్వ అధికారాన్ని ఆర్.ఒ.సి కాని పి.ఆర్.సి కాని స్వంతం చేకుకోవడానికి అజ్ంగీకరించక పోవడమే ఇందుకు కారణం. 1950 అంతా సాగినన చైనా అంతర్యుద్ధం అమెరికా జోక్యంతో ఒక దారికి వచ్చింది. ఫలితంగా 1955 లో సినో అమెరికన్ ముచ్యుయల్ డిఫెంస్ ఒప్పందం మరియు ఫార్మోసా రిసొల్యూషన్ ఒప్పందంతో చైనా ప్రభుత్వం రూపొందించబడింది.
 
చైనా అంతర్య్ద్ధం తాత్కాలిక సంధివంటివి లేకుండా కొనసాగింది. ప్రభుత్వం తైవాన్ అంతటా సైనిక కోటలను నిర్మించింది. ఈ ప్రయత్నంలో కె.ఎం.టి సైనికులు కొత్తగా 1950 లో ప్రఖ్యాత సెంట్రల్ క్రాస్ హైవేను నిర్మించారు. 1960 వరకు రెండు వైపులా సైకులు చెదురుమదురుగా ఘర్షణలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ద్వీపం ప్రాంతాలలో రాత్రి దాడులు అనేకం జరిగాయి. 1958 లో రెండవ తైవాన్ క్రైసిస్ సమయంలో తైవాన్లో మొదటిసారిగా మిస్సైల్స్ ప్రవేశించాయి. చైనా సైనికదళం స్థాపించిన మొదటి మిస్సైల్ బెటాలియన్ 1997 వరకు నిర్వీర్యం చేయబడలేదు. 1960 -1970 మధ్యకాలంలో ఆర్.ఓ.సి ఏకపార్టీ విధానంతో ప్రభుత్వాధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వధనం పరిశ్రమలకు మరియు సాంకేతికాభివృద్ధికి మార్చబడింది. వేగవంతమైన ఆర్థిక ప్రగతి తైవాన్ అద్భుతంగా వర్ణించబడింది. బాహ్యంగా చైనా ప్రధాన భూభాగం నుండి లభించిన స్వాతంత్ర్యం మరియు వెనుక నుండి లభిస్తున్న అమెరికన్ నిధులు అలాగే తైనా ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ కారణంగా తైవాన్ వేగవంతంగ ఆర్థిక ప్రగతి సాధించింది. 1970 నాటికి జపాన్ తరువాత వేగవంతమైన ఆర్థిక ప్రగతి సాధించిన ఆసియాదేశంగా ఖ్యాతిగాంచింది. తైవాన్, హాంగ్‌కాంగ్, సౌత్‌కొరియా మరియు సింగపూర్ ఆసియన్ పులులుగా గుర్తింపబడ్డాయి. 1970 వరకూ ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా పలు పశ్చిమదేశాలు మరియు ఐక్యరాజ్య సమితి చైనామీద ఆర్.ఓ.సి ఆధిపత్యాన్ని గౌరవించాయి. ప్రత్యేకంగా సినో-అమ్నెరికన్ ఒప్పందం ముగింపుకు వచ్చేవరకు పలు దేశాలు పి.ఆర్.సితో దౌత్యసంబంధాలను ఏర్పరచుకోవడానికి ఉత్సాహం చూపాయి.
1990 వరకు ప్రజాప్రభుత్వ సంస్కరణలు కొనసాగాయి. 1996లో లీ టెంగ్-హుయీ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైయాడు. ఈ ఎన్నికలు ఆర్.ఒ.సి చరిత్రలో మొదటి స్వతంత్ర ఎన్నికలుగా గుర్తించబడ్డాయి. లీ తరువాత పరిపాలన సమయంలో భూమి మరియు ఆయుధాల విడుదల విషయంలో లంచం తీదుకున్న వివాదంలో చిక్కుబడి పోయాడు. అయినప్పటికీ ఎలాంటి ఆయన మీద చట్టపరమైన చర్యలూ తీసుకోలేదు. 2000 లో మొదటిసారిగా కె.ఎం.టికి చెందని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సభ్యుడైన చెన్ షుయి - బైన్ అధ్యక్షుడిగా ఎన్నుకొనబడ్డాడు. 2004 లో ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికై పరిపాలన సాగించాడు. కె.ఎం.టి నాయకత్వంలో పాన్-బ్లూ మరియు చైనీయుల అభిమానులైన పాన్-గ్రీన్ పార్టీల సమైక్య డి.పి.పిగా ప్రభుత్వం ఏర్పడింది. తరువాత శాశ్వత అధికారిక స్వతంత్ర ప్రకటన చేయబడింది.
 
2007 సెప్టెంబర్సెప్టెంబరు 30న డి.పి.పి తైవాన్ చైనాకు అతీతంగా స్వర్వస్వతంత్ర దేశంగా గుర్తించబడాలని తీరర్మానం చేసింది. తమదేశం ముందులా రిపబ్లిక్ ఆఫ్ చైనా కాకుండా సాధారణంగా పిలువబడుతున్న తైవాన్ దేశంగా గుర్తించబడాలని తీర్మానంలో పేర్కొన్నది.
 
కె.ఎం.టి 2008 నాటి ఎన్నికలలో లెజిస్లేటివ్ సభ్యుల సంఖ్యను అధికం చేసింది. కె.ఎం.టి ప్రతిపాదించిన మా యింగ్ - జియో చైనా అధ్యక్షుడిగా పోటీ చేసి విజయంసాఫ్హించాడు.
 
ద్వీపం లోని మూడింట రెండు భాగాల భూమి తూర్పు తైవాన్ భూభాగంగా భావించబడుతుంది. తూర్పు మరియు పడమర తైవాను ఖటినమైన ఐది పర్వత శ్రేణూలు విడదీస్తుంటాయి. ఈ పర్వతశ్రేణులు ద్వీపం ఉత్తర దిశ నుండి దక్షిణ సముద్ర తీరంవరకు విస్తరించి చివర చదునై చైనన్ మైదానం ఎర్పడడానికి కారణమయ్యాయి. అత్యధిక తైవానీయులు పడమరదిశలో నివాసముంటున్నారు. 3,952 మీటర్ల ఎత్తు ఉన్న
యుషాన్ లోని జేడ్ పర్వతం తైవాన్ లోని అత్యంత ఎత్తు అయిన ప్రాంతమని అంచనా. 3,500 మీటర్ల ఎత్తు ఉన్న మరో 5 శిఖరాలు తైవాన్‌లో ఉన్నాయి. మే మాసంలో తూర్పు ఆసియా వర్షాలు ఉంటాయి. ద్వీపం మొత్తం ఉష్ణోగ్రత వేడిగా ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్సెప్టెంబరు మాసం వరకు తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. మధ్య మరియు దక్షిణ ప్రాంత తైవాన్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది
 
ప్రధాన రిపబ్లిక్ చైనా ఆధ్వర్యంలో ఉన్న 150 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన పెంగ్యూ ద్వీపం చైనాకు 50 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఫ్యూజియన్ తూర్పు తీరంలో ఉన్న మాత్సూ ద్వీపం రిపబ్లిక్ చైనా ఆధ్వర్యంలో ఉన్నాయి.
తైవాన్ యొక్క తూర్పు మరియు దక్షిణ దిశలగా ఏర్పడిన బెల్ట్ ఒక సంక్లిష్ట వ్యవస్థగా ఉన్నాయి, మరియు ల్యూజాన్ అగ్నిపర్వత ఆర్క్ మరియు దక్షిణ చైనా మధ్య, బలమైన తాకిడికి గురైన ఈ ప్రాంతం పేరు ల్యూజన్ ఆర్క్ మరియు ల్యూజన్ ఫొరియాక్ . తూర్పు తీర పర్వతావళి మరియు తైవాన్ లోతట్టు లోయకు సమాంతరంగా ఉంటుంది.
 
తైవాన్ భౌగోళిక పరిస్థితులు భూకంపాలు అధికంగా సంభవినచడానికి అనుకూలంగా ఉంటాయి. ద్వీపంలో చరిత్రలో అనేక భూకంపాలు సభవించాయి. 1999 లో సెప్టెంబర్సెప్టెంబరు 21న సంభవించిన 921 భూకంపం తైవాన్ చరిత్రలో విచారకరమైన భూకంపంగ భావిస్తున్నారు. రిక్టర్ స్కేలులో 7.3 పరిమాణం కలిగిన ఈ భూకంపం 2,400 మంది ప్రాణాలను బలితీసుకుంది.
== రాజకీయ మరియు చట్టపరమైన హోదా ==
 
=== విదేశీ సంబంధాలు ===
1928 సంవత్సరానికి ముందు రిపబ్లిక్ చైనా విదేశీసంబంధాలు అంతర్జాతీయ అనైఖ్యత కారణంగా సమస్యాత్మకంగా ఉండేవి. కొమింటాంగ్ చేతిలో పీయాంగ్ ప్రభుత్వఓటమి చైనా అంతర్జాతీయ దౌత్యసంబంధాలు మెరుగుపడడానికి దారితీసింది. కె.ఎం.టి తైవానును తిరిగి స్వాధీనపరచుకున్న తరువాత పెట్టుబడిదారి దేశాలు చైనాతో దౌత్యసంబంధాలు కొనసాగించాయి. అయినప్పటికీ దౌత్యపరమైన వత్తిడి అధికమైన కారణంగా మెల్లగా గుర్తింపు వనుకకు తీదుకున్నాయి.
1970 నాటికి పి.ఆర్.సికి గుర్తింపు నిచ్చాయి. ఐక్యరాజ్య సమితి 2758 (1971 అక్టోబర్అక్టోబరు 25) పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా గుర్తించింది. ఆర్.ఒ.సికి గుర్తింపు ఇచ్చిన దేశాన్ని పి.ఆర్.సి దౌత్యసంభంధాలను తిరస్కరించించింది. అలాగే తనకు దౌత్యసంబంధాలున్న దేశాలన్నింటినీ తమకు తవిన్ మీద అధికారాలున్నట్లు గుర్తించాలని కోరింది. ఫలితంగా ఐక్యరాజ్యసమితి సభ్యత్వం ఉన్న 22 దేశాలు మరియు హోలీ సీ మాత్రమే రిపబ్లిక్ ఆఫ్ చైనాతో దౌత్యసంబంధాలను కొనసాగించాయి. వాస్తవంగా పలుదేశాలు ఆ.ఒ.సిని స్వతంత్రదేశంగా భావించి అనధికార దౌత్యసంబంధాలను కొనసాగించాయి.
 
ఆర్.ఒ.సి పలుదేశాలతో అనధికారికంగా " డి ఫాక్టో ఎంబసీస్ " మూలంగా సంబంధాలు ఏర్పరచుకుంది. అలాగే తైపీ ఎకనమిక్ మరియు కలచరల్ రిప్రెజెంంటేటివ్ ఆఫీసెస్ పేరుతో అనధికార దౌత్యకార్యాలయాలను నిర్వహించబడ్డాయి. ఈ కార్యాయాలయ శాఖలను " తైపి ఎకనమిక్ మరియు కల్చరల్ " కార్యాలయాలని పిలువబడ్డాయి. ఈ కార్యాలయాలు దౌత్యసేవలు, దౌత్యసంబంధాలు మరియు
1951 జనవరిలో తైవానీయుడు అయిన వూశాన్- లియాన్ మేయర్ ఎన్నికలలో 65.5% ఓట్లతో విజయం సాధించి మేయర్ అయ్యాడు.
 
ప్రధాన చైనా భూభాగంలో కమ్యూనిస్ట్ పతనం ముందు రిపబ్లిక్ ఆఫ్ చైనా కె.ఎం.టి ఆధ్వర్యంలో విడుదలచేసిన దస్తావేజులో తైవాన్ భూగాన్ని కూడా చేర్చింది. కమ్యూనిస్టులు ఈ పత్రాలను బహిస్కరించారు. 1947 డిసెంబర్డిసెంబరు 25 అది అమలుకు వచ్చింది.
 
1948 నుండి 1987 వరకు ఆర్.ఒసి పాలనలో మార్షల్ లా అమలులో ఉంది. 1970 లో మొదలైన రాజకీయ సంస్కరణలు 1990 అరకు కొనసాగాయి. తరువాత రాజ్యాంగం స్వేచ్ఛగా కొనసాగి సంకీర్ణ ప్రభుత్వంగా మారింది. మార్షల్ లా ఎత్తివేసిన తరువాత ది రిపబ్లిక్ ఆఫ్ చైనా సంస్కరించబడి స్వతంత్రంగా వ్యవహరించసాహింది. చైనా అంతటా గత రాజ్యాంగ విధానాలు రద్దు అయ్యాయి.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2110265" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ