వాతావరణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క మ్బదూర్
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6383:C0FC:4838:5E1D:35A4:EDB2 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB...
పంక్తి 1: పంక్తి 1:
[[Image:Portrait of Jupiter from Cassini.jpg|thumb|right| [[బృహస్పతి]] యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని [[:en:Great Red Spot|ఎర్ర మచ్చ]].]]
[[Image:Portrait of Jupiter from Cassini.jpg|thumb|right| [[బృహస్పతి]] యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని [[:en:Great Red Spot|ఎర్ర మచ్చ]].]]
'''వాతావరణం''' : ([[ఆంగ్లం]] : '''atmosphere''') : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ [[వాయువు]]లతో కూడిన పొరను ''వాతావరణం'' [[అంబారుపేట|అంటారు]].<ref>[http://www.ontariosciencecentre.ca/school/clc/visits/glossary.asp Ontario Science Centre website]</ref> ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని [[గ్రహాలు]] తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.
'''వాతావరణం''' : ([[ఆంగ్లం]] : '''atmosphere''') : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ [[వాయువు]]లతో కూడిన పొరను ''వాతావరణం'' అంటారు.<ref>[http://www.ontariosciencecentre.ca/school/clc/visits/glossary.asp Ontario Science Centre website]</ref> ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని [[గ్రహాలు]] తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.


== భూమిపై వాతావరణం==
== భూమిపై వాతావరణం==

03:02, 17 మే 2017 నాటి కూర్పు

బృహస్పతి యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని ఎర్ర మచ్చ.

వాతావరణం : (ఆంగ్లం : atmosphere) : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు.[1] ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.

భూమిపై వాతావరణం

వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.

భూ-వాతావరణం లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.

ప్రతి ఆవరణానికి వేరువేరు ల్యాప్స్ రేటులు వుంటాయి, ఈ ల్యాప్స్ రేటు వలన ఎత్తు పెరిగే కొలదీ ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయి.

ఇతరాలు

ఇతర అంతరిక్ష శరీరాలు, వాతావరణాన్ని కలిగివున్నాయి. క్రింద వాటి జాబితా ఇవ్వబడింది.

మన సౌరమండలములో

మూలాలు

ఇవీ చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=వాతావరణం&oldid=2113297" నుండి వెలికితీశారు