"సైకస్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,020 bytes added ,  13 సంవత్సరాల క్రితం
 
==ముఖ్య లక్షణాలు==
*సైకస్ మొక్కలు ఎక్కువకాలం జీవించే, సతతహరిత బహువార్షికాలు. ఇవి సుమారు 2-5 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. ఇవి చూడడానికి [[పామ్]] మొక్కల్లాగా ఉంటాయి.
 
*వీనిలో శాఖారహిత, స్తంభాకార [[కాండం]]. చెక్క వంటి కవచంలా ఏర్పడ్డ దీర్ఘకాలిక పత్రపీఠాలు కాండాన్ని కప్పి ఉంచుతాయి.
*వేళ్ళు ద్విరూపకాలు, సాధారణ వేరు, ప్రవాశాభ వేరు అను రెండు రకాలుగా ఉంటాయి.
*కాండం కొనభాగంలో ఒక కిరీటంలాగా ఏర్పడిన పక్షవత్ (arborescent) సంయుక్త [[పత్రాలు]]. ఇవి 1-3 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఇవి సాధారణంగా సమపిచ్ఛకాలు. అడ్డంగా విస్తరించిన రాంబాయిడ్ ఆకారంలో నున్న పత్రపీఠం వల్ల ఇవి కాండానికి అతుక్కొని ఉంటాయి. ఒక పొడవైన లావుపాటి రాకిస్ మీద సుమారు 50-100 పత్రకాలు రెండు వరుసలలో ఉంటాయి. ఈ పత్రకాలు వృంతరహితంగా, చర్మిలంగా, బిరుసుగా బల్లెం ఆకారంలో ఉండి, ఒక ప్రస్ఫుటమైన మధ్య ఈనె ఉంటుంది. కొన్ని కింది పత్రకాలు కంటకాలుగా రూపొందవచ్చును.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/211396" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ