"దిండి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 byte added ,  3 సంవత్సరాల క్రితం
* నర్రావారిపాలెం, '''దిండి''' గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
* 2013 [[జూలై]]లో దిండి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#అడవులదీవిలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి శ్రీ భ్రామరీ బాలత్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామి తిరునాళ్ళు జరుగును. ఆ తిరునాళ్ళ తరువాత, మరుసటిరోజు ఇక్కడి దిండీ బీచిలో ప్రజలు సముద్రస్నానాలు చేయుదురు. అందుకు ప్రభుత్వంవారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసెదరు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఆంజనేయస్వామి ఆలయంలో జరుగును. [3]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2117838" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ