"షోలే" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
41 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
budget = 3 కోట్లు|
imdb_id = 0073707}}
'''షోలే''' 1975లో విడుదలయిన సూపర్ హిట్ [[హిందీ]] [[సినిమా]]. దీనిని జి.పి.సిప్పీ నిర్మించగా అతని కొడుకు రమేష్ సిప్పీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో [[అమితాబ్ బచ్చన్]] చిత్రసీమలో నిలదొక్కుకున్నాడు. [[అంజాద్ ఖాన్‌]]కుఖాన్‌కు ఇది తొలి సినిమా. మూడు కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించబడిన ఈ [[సినిమా]] పూర్తి కావడానికి రెండున్నర [[సంవత్సరాలు]] పట్టింది.
==పాత్రలు - పాత్రధారులు==
* వీరూ - ధర్మేంద్ర
 
==చిత్రకథ==
రాంగఢ్ అనే కుగ్రామంలో ఠాకూర్ బల్‌దేవ్ సింగ్(సంజీవ్ కుమార్) అనే రిటైర్డ్ [[పోలీస్]] ఆఫీసర్ నివసిస్తూ ఉంటాడు. అతడు విధిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన ఇద్దరు చిల్లరదొంగలు వీరూ, జై లను రప్పించి వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. బందిపోటు గబ్బర్‌సింగ్‌ను ప్రాణాలతో బంధించే విషయంలో అతడికి సహాయం చేస్తే ప్రభుత్వం ప్రకటించిన 50,000 రూపాయలతోపాటు అదనంగా మరో 20,000 రూపాయలను ఇస్తానని ఠాకూర్ ఆ ఇద్దరికీ ఆశ పెడతాడు.
 
గ్రామస్తులను దోచుకోవడానికి గబ్బర్‌సింగ్ పంపిన బందిపోటు దొంగలను ఆ ఇద్దరూ ఎదుర్కొని వారిని తరిమికొడతారు. వెంటనే [[హోలీ పండుగ]] రోజు గబ్బర్ అతని అనుచరులు రాంగఢ్‌పై దాడి చేస్తారు. బందిపోట్లకు, వీరూ, జై ద్వయానికీ మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. ఠాకూర్ అందుబాటులో తుపాకీ ఉన్నా అతడు వారికి సహాయం చేయడు. వీరూ, జై పోరాడి బందిపోట్లను తరిమికొడతారు. ఆ ఇద్దరూ ఠాకూర్ చర్యకు నిరసన తెలుపుతూ ఆ గ్రామం వదిలి వెళ్లడానికి సిద్ధపడతారు. అప్పుడు ఠాకూర్ తన [[కుటుంబము|కుటుంబం]] అంతటినీ కొన్నేళ్ల క్రితం గబ్బర్‌సింగ్ చంపివేసి, తన రెండు చేతులను నరికివేసిన విషాయాన్ని వారికి వివరిస్తాడు. ఆ కారణంతోనే తాను తుపాకీని ఉపయోగించలేకపోయానని చెప్తాడు. తను ఎప్పుడూ కప్పుకుని ఉండే శాలువాను తీసి తన మొండిశరీరాన్ని వారికి చూపిస్తాడు.
 
కలివిడిగా ఉండే వీరూ, ముభావంగా ఉండే జై ఆ గ్రామప్రజల అభిమానాన్ని చూరగొంటారు. వీరూ జట్కాబండిని నడిపే బసంతి(హేమమాలిని)ని ఆకర్షిస్తాడు. జై విధవరాలైన ఠాకూర్ కోడలు రాధ(జయబాధురి)ని ప్రేమిస్తాడు.
1,90,269

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2119555" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ