సుహాని కలిత: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
== సినీరంగ ప్రస్థానం == |
== సినీరంగ ప్రస్థానం == |
||
సుహానీ, 1996లో [[గుణశేఖర్]] వచ్చిన [[బాల రామాయణం]] చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని తెలుగు, ఒక హిందీ, ఒక బెంగాళీ సినిమాలలో బాలనటిగా నటించింది. 2008లో వచ్చిన [[సవాల్ (2008 సినిమా)|సవాల్]] సినిమాతో హీరోయిన్ గా మారింది. |
సుహానీ, 1996లో [[గుణశేఖర్]] దర్శకత్వంలో వచ్చిన [[బాల రామాయణం]] చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని తెలుగు, ఒక హిందీ, ఒక బెంగాళీ సినిమాలలో బాలనటిగా నటించింది. 2008లో [[బి. జయ]] దర్శకత్వంలో వచ్చిన [[సవాల్ (2008 సినిమా)|సవాల్]] సినిమాతో హీరోయిన్ గా మారింది. |
||
== నటించిన చిత్రాల జాబితా == |
== నటించిన చిత్రాల జాబితా == |
18:09, 27 మే 2017 నాటి కూర్పు
సుహాని కలిత | |
---|---|
జననం | సుహాని కలిత 1991 డిసెంబరు 25 |
ఇతర పేర్లు | నటి, ప్రచారకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 1996–2004; 2007–ప్రస్తుతం |
సుహాని కలిత తెలుగు చలనచిత్ర నటి. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, బెంగాళీ చిత్రాలలో నటించింది. 1996లో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా పరిచయమైన సుహానీ, సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది.
జననం - విద్యాభ్యాసం
సుహాని వాళ్ల స్వస్థలం ముంబై. ఈవిడ 1901, డిసెంబర్ 25న హైదరాబాద్ లో జన్మించింది. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే చదివింది.
సినీరంగ ప్రస్థానం
సుహానీ, 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని తెలుగు, ఒక హిందీ, ఒక బెంగాళీ సినిమాలలో బాలనటిగా నటించింది. 2008లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది.
నటించిన చిత్రాల జాబితా
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాషపేరు | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1996 | బాల రామాయణం | తెలుగు | బాలనటి | |
1998 | గణేష్ | తెలుగు | బాలనటి | |
ప్రేమంటే ఇదేరా | తెలుగు | బాలనటి | ||
1999 | నా హృదయంలో నిదురించే చెలి | తెలుగు | బాలనటి | |
ప్రేమించేమనసు | తెలుగు | బాలనటి | ||
2000 | హిందుస్తాన్ - ది మదర్ | హరిణి | తెలుగు | బాలనటి |
2001 | ఎదురులేని మనిషి | రాణి | తెలుగు | బాలనటి |
మనసంతా నువ్వే | యంగ్ అను | తెలుగు | బాలనటి | |
2002 | కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహీన్ | హిందీ | బాలనటి | |
2003 | ఎలా చెప్పను | తెలుగు | బాలనటి | |
మోనేరు మాజే తుమీ | బెంగాళీ | బాలనటి | ||
2004 | అనందమానందమాయే | తెలుగు | బాలనటి | |
2007 | సవాల్ | కీర్తన నరసింహం | తెలుగు | |
2007 | అనసూయ[1] | క్లబ్ డాన్సర్ | తెలుగు | |
2008 | కృషి[2] | ఐశ్వర్య | తెలుగు | |
2009 | శ్రీశైలం | లిఖిత | తెలుగు | |
2010 | స్నేహగీతం | మహాలక్ష్మీ | తెలుగు | |
ఇరందు ముగం | పవిత్ర | తమిళం | ||
2011 | అప్పవి | రమ్య | తమిళం | |
సుకుమార్ (సినిమా) | పూజా | తెలుగు | చిత్రీకరణ |
మూలాలు
- ↑ జీ సినిమాలు. "జీ సినిమాలు ( 19th May)". www.zeecinemalu.com. Retrieved 27 May 2017.
- ↑ తెలుగు వెబ్ దునియా. "ప్రేమ కథాంశంతో "కృషి" ట్రెయిలర్ మీకోసం". telugu.webdunia.com. Retrieved 27 May 2017.