సుహాని కలిత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 20: పంక్తి 20:
== సినీరంగ ప్రస్థానం ==
== సినీరంగ ప్రస్థానం ==
సుహానీ, 1996లో [[గుణశేఖర్]] దర్శకత్వంలో వచ్చిన [[బాల రామాయణం]] చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని తెలుగు, ఒక హిందీ, ఒక బెంగాళీ సినిమాలలో బాలనటిగా నటించింది. 2008లో [[బి. జయ]] దర్శకత్వంలో వచ్చిన [[సవాల్ (2008 సినిమా)|సవాల్]] సినిమాతో హీరోయిన్ గా మారింది. బాలనటి గా 40 చిత్రాల, హీరోయిన్ గా 11 చిత్రాలలో నటించంది.<ref name="సుహాని కలిత , Suhani kalita">{{cite web|last1=టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్|title=సుహాని కలిత , Suhani kalita|url=http://tollywoodphotoprofiles.blogspot.in/search/label/Suhani%20kalita|website=tollywoodphotoprofiles.blogspot.in|accessdate=27 May 2017}}</ref>

== ప్రచారకర్తగా ==

== నటించిన చిత్రాల జాబితా ==
== నటించిన చిత్రాల జాబితా ==

18:14, 27 మే 2017 నాటి కూర్పు

సుహాని కలిత
సుహాని కలిత
జననం
సుహాని కలిత

(1991-12-25) 1991 డిసెంబరు 25 (వయసు 32)
ఇతర పేర్లునటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు1996–2004; 2007–ప్రస్తుతం

సుహాని కలిత తెలుగు చలనచిత్ర నటి. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, బెంగాళీ చిత్రాలలో నటించింది. 1996లో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా పరిచయమైన సుహానీ, సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది.

జననం - విద్యాభ్యాసం

సుహాని వాళ్ల స్వస్థలం ముంబై. ఈవిడ 1901, డిసెంబర్ 25న హైదరాబాద్ లో జన్మించింది. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే చదివింది.

సినీరంగ ప్రస్థానం

సుహానీ, 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని తెలుగు, ఒక హిందీ, ఒక బెంగాళీ సినిమాలలో బాలనటిగా నటించింది. 2008లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది. బాలనటి గా 40 చిత్రాల, హీరోయిన్ గా 11 చిత్రాలలో నటించంది.[1]

ప్రచారకర్తగా

నటించిన చిత్రాల జాబితా

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాషపేరు ఇతర వివరాలు
1996 బాల రామాయణం తెలుగు బాలనటి
1998 గణేష్ తెలుగు బాలనటి
ప్రేమంటే ఇదేరా తెలుగు బాలనటి
1999 నా హృదయంలో నిదురించే చెలి తెలుగు బాలనటి
ప్రేమించేమనసు తెలుగు బాలనటి
2000 హిందుస్తాన్ - ది మదర్ హరిణి తెలుగు బాలనటి, ఉత్తమ బాటనటిగా నంది పురస్కారం
2001 ఎదురులేని మనిషి రాణి తెలుగు బాలనటి
మనసంతా నువ్వే యంగ్ అను తెలుగు బాలనటి
2002 కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహీన్ హిందీ బాలనటి
2003 ఎలా చెప్పను తెలుగు బాలనటి
మోనేరు మాజే తుమీ బెంగాళీ బాలనటి
2004 అనందమానందమాయే తెలుగు బాలనటి
2007 సవాల్ కీర్తన నరసింహం తెలుగు
2007 అనసూయ[2] క్లబ్ డాన్సర్ తెలుగు
2008 కృషి[3] ఐశ్వర్య తెలుగు
2009 శ్రీశైలం లిఖిత తెలుగు
2010 స్నేహగీతం మహాలక్ష్మీ తెలుగు
ఇరందు ముగం పవిత్ర తమిళం
2011 అప్పవి రమ్య తమిళం
సుకుమార్ (సినిమా) పూజా తెలుగు చిత్రీకరణ

మూలాలు

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "సుహాని కలిత , Suhani kalita". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 27 May 2017.
  2. జీ సినిమాలు. "జీ సినిమాలు ( 19th May)". www.zeecinemalu.com. Retrieved 27 May 2017.
  3. తెలుగు వెబ్ దునియా. "ప్రేమ కథాంశంతో "కృషి" ట్రెయిలర్ మీకోసం". telugu.webdunia.com. Retrieved 27 May 2017.