చిలుకూరివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''చిలుకూరివారిపాలెం''', ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానిక...'
(తేడా లేదు)

14:57, 28 మే 2017 నాటి కూర్పు

చిలుకూరివారిపాలెం, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 301., యస్.ట్.డీ కోడ్=08404.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

2017,మే-26వతేదీ రాత్రి యద్దనపూడి మండలంలో వర్షం కురిసినది. ఈ వర్షపునీరు ఈ గ్రామం దగ్గరలోని తొండాగు ద్వారా ఉధృతంగా, వృధాగా బయటకు పోవడం చూసిన ఈ గ్రామస్థులు, ఆ వాగు నీటికి అడ్డు కట్ట వేసి, వృధాగా పోవుచున్న ఆ నీటిని, ఓ ట్రాక్టరుకు ఏర్పాటు చేసిన పంపు ద్వారా గ్రామములోని చెరువులోనికి మళ్ళించి, సఫలీకృతులైనారు. [1]