నిషా అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రిల్ 27, 1989 → 1989 ఏప్రిల్ 27 using AWB
పంక్తి 12: పంక్తి 12:
}}
}}


'''''నిషా అగర్వాల్''''' [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి. ఈమె ప్రముఖ నటి [[కాజల్ అగర్వాల్]] చెల్లెలు. ఏప్రిల్ 27, 1989 న [[ముంబై]]<nowiki/>లో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తిచేసుకుంది. నటి కాక ముందు తను ఎం.బీ.ఏ చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాకి పరిచయమైంది.
'''''నిషా అగర్వాల్''''' [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి. ఈమె ప్రముఖ నటి [[కాజల్ అగర్వాల్]] చెల్లెలు. 1989 ఏప్రిల్ 27 న [[ముంబై]]<nowiki/>లో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తిచేసుకుంది. నటి కాక ముందు తను ఎం.బీ.ఏ చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాకి పరిచయమైంది.

[[వర్గం:1989 జననాలు]]
[[వర్గం:1989 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]

17:44, 28 మే 2017 నాటి కూర్పు

నిషా అగర్వాల్
జననం
నిషా అగర్వాల్

(1989-04-27) 1989 ఏప్రిల్ 27 (వయసు 34)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010 నుండి ఇప్పటివరకు

నిషా అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి. ఈమె ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ చెల్లెలు. 1989 ఏప్రిల్ 27 న ముంబైలో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తిచేసుకుంది. నటి కాక ముందు తను ఎం.బీ.ఏ చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమైంది.