ప్రేమకథా చిత్రమ్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మే 11, 2013 → 2013 మే 11 (3) using AWB
(లింకులు)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మే 11, 2013 → 2013 మే 11 (3) using AWB)
}}
 
మారుతి టాకీస్ మరియు ఆర్.పి.ఏ. క్రియేషన్స్ పతాకాలపై సంయుక్తంగా [[దాసరి మారుతి]] మరియు సుదర్శన్ రెడ్డి నిర్మించిన హర్రర్ కామెడి చిత్రం '''''ప్రేమకథా చిత్రమ్'''''. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[పోసాని సుధీర్ బాబు|సుధీర్ బాబు]], [[నందిత రాజ్|నందిత]], [[ప్రవీణ్ (నటుడు)|ప్రవీణ్]] మరియూ [[సప్తగిరి (నటుడు)|సప్తగిరి]] ముఖ్య పాత్రలు పోషించారు. జె.బి. సంగీతాన్ని అందించగా జె.ప్రభాకర్ రెడ్డి ఛాయాగ్రహణం మరియూ ఎస్.బి.ఉద్ధవ్ ఎడిటింగ్ విభాగాల్లో పనిచేసారు. మే2013 11,మే 2013న11న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
 
==కథ==
 
==పాటలు==
ఈ సినిమాకి జె.బి. సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో [[పచ్చని కాపురం]] సినిమాలోని ''వెన్నెలైనా'' పాటని పునః ఉపయోగించారు. ఏప్రిల్2013 12ఏప్రిల్ 2013న12న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ఘట్టమనేని కృష్ణ మరియూ ఘట్టమనేని మహేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.<ref>{{cite web|url=http://archive.andhrabhoomi.net/content/prema-7|title='ప్రేమ కథాచిత్రమ్' పాటలు|publisher=ఆంధ్రభూమి|accessdate=ఏప్రిల్ 14 2013}}</ref>
 
{| class="wikitable" style="width:70%;"
| ''ఐ జస్ట్ లవ్ యూ బేబీ'' || లిప్సిక, రేవంత్ || కె. శ్యామ్
|-
| ''వెన్నెలైనా చీకటైనా''|| [[ మాళవిక]], రేవంత్ || [[వేటూరి సుందరరామ మూర్తి]]
|-
| ''ప్రేమకథా చిత్రమిది'' || రాహుల్ సిప్లిగంజ్ || ఎ. కరుణాకర్
*ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించినా బూతు సినిమాల డైరెక్టరుగా పేరుపొందిన మారుతి ఈ సినిమాకి కథ, కథనంతో పాటు దర్శకత్వపర్యవేక్షణ వహించారు. ఈ సినిమా విజయంతో మారుతి ఆ నిందలనుంచి బయటపడ్డారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1306/13/1130613059_1.htm|title='ప్రేమకథా చిత్రమ్'తో బూతు చిత్రాల నుంచి బయటపడ్డా|publisher=వెబ్ దునియా తెలుగు|accessdate=జూన్ 13 2013}}</ref>
*ఈ సినిమా తమిళ్ పునః నిర్మాణ హక్కులు 80 లక్షల రూపాయలుకు మరియూ హిందీ పునః నిర్మాణ హక్కులు కోటి రూపాయలకు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గారు కొనుగోలు చేసారు. కన్నడ, భోజుపురి, మలయాళం పునః నిర్మాణ హక్కులు మొత్తం కోటి రూపాయలు దాటి అమ్ముడుపోయాయి. తద్వారా తెలుగులో ఒక చిన్న సినిమా సాధించిన అతిగొప్ప సంఘటనగా అప్పట్లో చెప్పుకునేవారు.<ref>{{cite web|url=http://www.teluguone.com/tmdb/news/Director-Maruthi-movies-tl-23997c1.html|title=ఆ "చిత్రమ్" ప్రాఫిట్స్‌తో ప్రకంపనలు !|publisher=తెలుగువన్.కామ్|accessdate=జులై 2 2013}}</ref>
*ఈ సినిమా జూలై2013 26జూలై 2013న26న 53 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకుంది.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/prema-katha-chitram-completes-50-days-successfully-2986|title=ప్రేమకథా చిత్రమ్ 50 రోజుల పండగ|publisher=సాక్షి.కామ్|accessdate=జులై 27 2013}}</ref>
 
==మూలాలు==
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2123143" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ