"మార్కండేయ పురాణము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎విషయాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నవి. → ఉన్నాయి. using AWB
చి (→‎విషయాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నవి. → ఉన్నాయి. using AWB)
==విషయాలు==
మార్కండేయ పురాణములో [[శైవులు]], వైష్ణవులు మరియు మరే ఇతర శాఖల మధ్య వైషమ్యాలు కలుగజేసే విషయాలేమీలేవు. ఈ [[గ్రంథము]] శివునికి, విష్ణువుకూ మరియు వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉంది.
ఈ గ్రంథము మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభమౌతుంది. దీని మొత్తం పాఠ్యము 134లు అధ్యాయాలు విభజించబడి ఉంది. 50-97 అధ్యాయాలలో పద్నాలుగు మన్యంతరాల గురించిన వివరాలు ఉన్నవిఉన్నాయి. అందులోని పదమూడు అధ్యాయాలను (78-90) కలసికట్టుగా దేవీ మహాత్మ్యము (ఆది దేవత యొక్క స్తుతి) అంటారు. 108 నుండి 133 వరకు అధ్యాయాలలో పౌరణిక వంశాల గురించిన వివరాలు ఉన్నాయి.<ref>[http://www.urday.com/markandeya.htm ఉర్దయ్.కామ్ లో మార్కండేయపురాణం పూర్తి పాఠం]</ref>
 
==మూలాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2125056" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ