"ముక్కోటి ఏకాదశి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎వైకుంఠ ద్వారం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ముర్తుల → మూర్తుల using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బారత → భారత, ని → ని , ద్వార → ద్వారా , మహ → మహా, రొజు → ర using AWB)
చి (→‎వైకుంఠ ద్వారం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ముర్తుల → మూర్తుల using AWB)
[[తిరుపతి]]లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం; తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.
 
తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలకేంద్రంలో ఉన్న శ్రీరంగనాయక స్వామీ వారి క్షేత్రం విశిష్టతను కలిగి ఉంది. యిక్కడ స్వామివారు శేషతల్పముపైన శేయనించి నాభిమద్యమున బ్రాహ్మణి కలిగి అనంత దేవతాముర్తులతోదేవతామూర్తులతో కనిపించును.. యిక్కడ ఉండు విగ్రహం మరేచోట దర్శనం యివ్వదు.. యిక్కడ వైకుంట ఏకాదశి 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం ఉత్తర ద్వారాన్ని కలిగిఉన్నది. మరియు కార్తికమాస శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి..
 
==బయటి లింకులు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2125124" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ