"సికిందర్ జా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (4), గా → గా , బడినది. → బడింది., చినది. → చింది., using AWB)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB)
క్రీ.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా [[మీర్ ఆలం]]ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని [[మీర్ ఆలం చెరువు]] ఈతని పేరుమీద నిర్మించబడింది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.
 
క్రీ.శ. 1811 లో హైదరాబాదులో బ్రిటిష్ ప్రతినిధిగా నియమించబడిన [[హెన్రీ రస్సెల్]] శాంతి భద్రతలను కాపాడటానికి రస్సెల్ దళమును తయారుచేశాడు. ఈ దళమే తరువాతతరువాతి కాలంలో హైదరాబాదు సైన్యంగా ప్రసిద్ధిచెందినది. ఈ సైన్యం క్రీ.శ. 1817లో జరిగిన [[పిండారీ యుద్ధం]] లోనూ, క్రీ.శ. 1818 లో జరిగిన [[మహారాష్ట్ర యుద్ధం]] లోనూ పాల్గొన్నది.
 
==బయటి లింకులు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2127079" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ