"హిందూ సామ్రాజ్య దినోత్సవం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 6, 1674 → 1674 జూన్ 6, → using AWB
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 6, 1674 → 1674 జూన్ 6, → using AWB)
{{మూలాలు లేవు}}
[[హిందూ]] ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు [[ఛత్రపతి శివాజీ]]. 1674 జూన్ 6, 1674న6న ([[జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి]]) రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు. ఛత్రపతి బిరుదుగాంచి హిందూ పదుపాదుషాహీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి చక్రవర్తి అయిన శివాజీ మహరాజ్ పట్టాభిషిక్తుడైన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు '''హిందూ సామ్రాజ్య దినోత్సవము'''ను జరుపుకుంటారు.
 
[[వర్గం:దినోత్సవాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2127320" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ