Coordinates: 15°54′00″N 79°06′00″E / 15.9000°N 79.1000°E / 15.9000; 79.1000

దోర్నాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), లో → లో , గా → గా using AWB
పంక్తి 121: పంక్తి 121:
===శ్రీ మంతనాలమ్మ అమ్మవారి ఆలయం===
===శ్రీ మంతనాలమ్మ అమ్మవారి ఆలయం===
పెద్ద దోర్ణాల గ్రామ పంచాయతీ పరిధిలోని అయినముక్కలలో నూతనంగా నిర్మించిన మంతనాలమ్మ అమ్మవారి ఆలయంలో 2016,అక్టోబరు-16వ తెదీ ఆదివారంనాడు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వందలాదిమంది మహిళలు నైవేద్యాలు తయారుచేసి మంగళ వాయిద్యాలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. [6]
పెద్ద దోర్ణాల గ్రామ పంచాయతీ పరిధిలోని అయినముక్కలలో నూతనంగా నిర్మించిన మంతనాలమ్మ అమ్మవారి ఆలయంలో 2016,అక్టోబరు-16వ తెదీ ఆదివారంనాడు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వందలాదిమంది మహిళలు నైవేద్యాలు తయారుచేసి మంగళ వాయిద్యాలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. [6]
===శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం===

==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు
[[వరి]], అపరాలు, కాయగూరలు

15:55, 3 జూన్ 2017 నాటి కూర్పు

దోర్నాల
—  మండలం  —
ప్రకాశం పటంలో దోర్నాల మండలం స్థానం
ప్రకాశం పటంలో దోర్నాల మండలం స్థానం
ప్రకాశం పటంలో దోర్నాల మండలం స్థానం
దోర్నాల is located in Andhra Pradesh
దోర్నాల
దోర్నాల
ఆంధ్రప్రదేశ్ పటంలో దోర్నాల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రం దోర్నాల
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 39,149
 - పురుషులు 20,081
 - స్త్రీలు 19,068
అక్షరాస్యత (2001)
 - మొత్తం 50.63%
 - పురుషులు 65.08%
 - స్త్రీలు 35.25%
పిన్‌కోడ్ 523331
దోర్నాల
—  రెవిన్యూ గ్రామం  —
దోర్నాల is located in Andhra Pradesh
దోర్నాల
దోర్నాల
అక్షాంశ రేఖాంశాలు: 15°54′00″N 79°06′00″E / 15.9000°N 79.1000°E / 15.9000; 79.1000{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం దోర్నాల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 11,993
 - పురుషుల సంఖ్య 4,869
 - స్త్రీల సంఖ్య 4,649
 - గృహాల సంఖ్య 1,987
పిన్ కోడ్ 523 331
ఎస్.టి.డి కోడ్ 08596

దోర్నాల (ఇంగ్లీషు:- Pedda dornala), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1], మండలము. పిన్ కోడ్: 523 331. ఎస్.ట్.డి.కోడ్ = 08596.

గ్రామ చరిత్ర

దోర్నాలను శ్రీశైల క్షేత్రానికి ముఖద్వారంగా భావిస్తారు.

గ్రామం పేరు వెనుక చరిత్ర

ఈ గ్రామాన్నీ, మండలాన్నీ గూడా వాడుకలో పెద్ద దోర్నాల గానే వ్యవహరిస్తున్నారు. పూర్వం ఈ గ్రామం శ్రీశైల మహా క్షేత్రానికి ద్వారం లా ఉండటం వలన ఈ గ్రామానికి తొరణాల అనీ నామకరణం చేశారు అది కాస్తా వాడుక భాషలో దోర్నాలగా నామరూపం చెందినది

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

చిన్న దోర్నాల 4 కి.మీ, కటకానిపల్లి 8 కి.మీ, శనికవరం 9 కి.మీ, కలనూతల 14 కి.మీ, బోయదగుంపల 16 కి.మీ.

సమీప మండలాలు

తూర్పున పెద్దారవీడు మండలం, తూర్పున యర్రగొండపాలెం మండలం, దక్షణాన మార్కాపురం మండలం, పశ్చిమాన శ్రీశైలం మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది అందులో చుట్టుపక్కల గ్రామాల నుండి 1000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసితున్నారు మరియు ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి

గ్రామంలో మౌలిక వసతులు

అనాధ పిల్లల ఆశ్రమం:- ఈ గ్రామంలో గుడ్ సమరిటన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యలో ఏర్పాటుచేసిన ఈ ఆశ్రమాన్ని, 2016,మే-9న ప్రారంభించారు. [5]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు మరియు ఆధ్యాత్మిక విశేషాలు

పెద్దదోర్ణాలలోని ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో, 2015,మార్చి-18వ తేదీ బుధవారం నాడు, శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీనివాసుని కళ్యాణం కన్నులపండువగా సాగినది. భక్తులు ఆనందపరవశులైనారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణులు ప్రదర్శించిన హరికథ, భక్తి గానాలు, భక్తులను పరవశంలో ముంచెత్తినవి. [4]

శ్రీ మంతనాలమ్మ అమ్మవారి ఆలయం

పెద్ద దోర్ణాల గ్రామ పంచాయతీ పరిధిలోని అయినముక్కలలో నూతనంగా నిర్మించిన మంతనాలమ్మ అమ్మవారి ఆలయంలో 2016,అక్టోబరు-16వ తెదీ ఆదివారంనాడు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వందలాదిమంది మహిళలు నైవేద్యాలు తయారుచేసి మంగళ వాయిద్యాలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. [6]

శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా పేరుపొందిన ప్రసిద్ధ కవులలో, ప్రథముడుగా అందరి మన్ననలను పొందిన, శ్రీ అల్లసాని పెద్దన, ఈ గ్రామ వాసియేనని చరిత్రకారుల కథనం. [3]

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,518.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,869, మహిళల సంఖ్య 4,649, గ్రామంలో నివాస గృహాలు 1,987 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,450 హెక్టారులు.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[3] ఈనాడు ప్రకాశం; 2013,జులై-13; 8వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-19; 7వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2016,మే-10; 16వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2016,అక్టోబరు-16; 16వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=దోర్నాల&oldid=2130031" నుండి వెలికితీశారు