సంసారం ఒక చదరంగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 15: పంక్తి 15:
==కథ==
==కథ==
విశాఖపట్టణ స్టీల్ ప్లాంటులో పదవీ విరమణకు వయసు చేరువైన గుమస్తా అప్పల నరసయ్య ([[గొల్లపూడి మారుతీరావు]]), గోదావరి ([[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]) దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కొడుకు ప్రకాష్ ([[శరత్ బాబు]]) ఇండియన్ ఆయిల్ కంపెనీలో అకౌంటెంట్, అతని భార్య ఉమ ([[సుహాసిని]]), ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న రెండో కొడుకు రాఘవ ([[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]), చదువు పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్న కూతురు సరోజ (కల్పన), పదోతరగతి పరీక్షల్లో తరచు తప్పుతూండే చిన్న కొడుకు కాళిదాసు తల్లిదండ్రులతో ఒకే ఇంట్లో జీవిస్తూంటారు. వీరివి వేర్వేరు మనస్తత్వాలు, ఆశలు, ఆలోచనలు. ప్రకాష్ ఖర్చు దగ్గర ఖచ్చితంగా ఉండే మనిషి, భార్య ఉమ అందరితో కలుపుగోలుగా ఉంటూంటుంది, సరోజ కొద్దిపాలు అహంకారంతో వ్యవహరిస్తూ అప్పటికే పీటర్ అనే అబ్బాయిని ప్రేమించివుంటుంది, రాఘవ బాధ్యతలు తెలుసుకుని మసులుకుంటూండగా, కాళిదాసు బాధ్యతారాహిత్యంగా తిరుగుతూంటాడు. వీరందరి ఆశలు, ఆకాంక్షలు మధ్య సంసారాన్ని సాగిస్తూంటారు అప్పల నరసయ్య, గోదావరి. మధ్య నలభై ఏళ్ళ నుంచి ఆ ఇంటిలో పనిచేస్తూండే చిలకమ్మ ([[షావుకారు జానకి]]) ఇంటిలో మనిషిలాంటిదే.<br />

సరోజను చూడడానికి ఓ పెళ్ళికొడుకు తండ్రి, అతని చెల్లెలు వసంత ([[ముచ్చెర్ల అరుణ]]) పెళ్ళిచూపులకు వస్తారు. ఐతే తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, తన ఆఫీసులోనే పనిచేసే పీటర్ ని ప్రేమించుకుంటున్నానని చెప్పడంతో పెళ్ళివాళ్లు వెళ్లిపోతారు. కూతురు ప్రవర్తనకు క్షమాపణలు కోరిన అప్పల నరసయ్య ఆ పెళ్ళివాళ్ళ కూతురు వసంతను తన రెండో కొడుకు రాఘవకు సంబంధం కుదుర్చుకుంటాడు. పీటర్-సరోజల పెళ్ళి, ఆపైన రాఘవ-వసంతల పెళ్ళీ జరుగుతాయి.
సరోజను చూడడానికి ఓ పెళ్ళికొడుకు తండ్రి, అతని చెల్లెలు వసంత ([[ముచ్చెర్ల అరుణ]]) పెళ్ళిచూపులకు వస్తారు. ఐతే తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, తన ఆఫీసులోనే పనిచేసే పీటర్ ని ప్రేమించుకుంటున్నానని చెప్పడంతో పెళ్ళివాళ్లు వెళ్లిపోతారు. కూతురు ప్రవర్తనకు క్షమాపణలు కోరిన అప్పల నరసయ్య ఆ పెళ్ళివాళ్ళ కూతురు వసంతను తన రెండో కొడుకు రాఘవకు సంబంధం కుదుర్చుకుంటాడు. పీటర్-సరోజల పెళ్ళి, ఆపైన రాఘవ-వసంతల పెళ్ళీ జరుగుతాయి. ఉమ గర్భవతి అయి పుట్టింటికి వెళ్తుంది. ఐతే కొత్తగా పెళ్ళి అయిన సరోజ భర్తతో గొడవపడి పుట్టింటికి వస్తుంది, ఇక్కడ రాఘవతో మనస్పర్థలు రావడంతో వసంత కూడా పుట్టింటికి వెళ్ళిపోతుంది.

19:04, 4 జూన్ 2017 నాటి కూర్పు

సంసారం ఒక చదరంగం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.పి.ముత్తురామన్
కథ విసు
చిత్రానువాదం విసు
తారాగణం శరత్ బాబు,
సుహాసిని,
షావుకారు జానకి,
గొల్లపూడి మారుతీరావు,
అన్నపూర్ణ,
రాజేంద్ర ప్రసాద్,
అరుణ
సంగీతం చక్రవర్తి
సంభాషణలు గణేష్ పాత్రో
నిర్మాణ సంస్థ ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

సంసారం ఒక చదరంగం ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్ పతాకంపై యం.శరవణన్, యం. బాలకృష్ణన్ నిర్మాతలుగా ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, శరత్ బాబు, సుహాసిని, షావుకారు జానకి, రాజేంద్ర ప్రసాద్, ముచ్చర్ల అరుణ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1987 నాటి తెలుగు చలన చిత్రం.

కథ

విశాఖపట్టణ స్టీల్ ప్లాంటులో పదవీ విరమణకు వయసు చేరువైన గుమస్తా అప్పల నరసయ్య (గొల్లపూడి మారుతీరావు), గోదావరి (అన్నపూర్ణ) దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కొడుకు ప్రకాష్ (శరత్ బాబు) ఇండియన్ ఆయిల్ కంపెనీలో అకౌంటెంట్, అతని భార్య ఉమ (సుహాసిని), ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న రెండో కొడుకు రాఘవ (రాజేంద్ర ప్రసాద్), చదువు పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్న కూతురు సరోజ (కల్పన), పదోతరగతి పరీక్షల్లో తరచు తప్పుతూండే చిన్న కొడుకు కాళిదాసు తల్లిదండ్రులతో ఒకే ఇంట్లో జీవిస్తూంటారు. వీరివి వేర్వేరు మనస్తత్వాలు, ఆశలు, ఆలోచనలు. ప్రకాష్ ఖర్చు దగ్గర ఖచ్చితంగా ఉండే మనిషి, భార్య ఉమ అందరితో కలుపుగోలుగా ఉంటూంటుంది, సరోజ కొద్దిపాలు అహంకారంతో వ్యవహరిస్తూ అప్పటికే పీటర్ అనే అబ్బాయిని ప్రేమించివుంటుంది, రాఘవ బాధ్యతలు తెలుసుకుని మసులుకుంటూండగా, కాళిదాసు బాధ్యతారాహిత్యంగా తిరుగుతూంటాడు. వీరందరి ఆశలు, ఆకాంక్షలు మధ్య సంసారాన్ని సాగిస్తూంటారు అప్పల నరసయ్య, గోదావరి. మధ్య నలభై ఏళ్ళ నుంచి ఆ ఇంటిలో పనిచేస్తూండే చిలకమ్మ (షావుకారు జానకి) ఇంటిలో మనిషిలాంటిదే.
సరోజను చూడడానికి ఓ పెళ్ళికొడుకు తండ్రి, అతని చెల్లెలు వసంత (ముచ్చెర్ల అరుణ) పెళ్ళిచూపులకు వస్తారు. ఐతే తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, తన ఆఫీసులోనే పనిచేసే పీటర్ ని ప్రేమించుకుంటున్నానని చెప్పడంతో పెళ్ళివాళ్లు వెళ్లిపోతారు. కూతురు ప్రవర్తనకు క్షమాపణలు కోరిన అప్పల నరసయ్య ఆ పెళ్ళివాళ్ళ కూతురు వసంతను తన రెండో కొడుకు రాఘవకు సంబంధం కుదుర్చుకుంటాడు. పీటర్-సరోజల పెళ్ళి, ఆపైన రాఘవ-వసంతల పెళ్ళీ జరుగుతాయి. ఉమ గర్భవతి అయి పుట్టింటికి వెళ్తుంది. ఐతే కొత్తగా పెళ్ళి అయిన సరోజ భర్తతో గొడవపడి పుట్టింటికి వస్తుంది, ఇక్కడ రాఘవతో మనస్పర్థలు రావడంతో వసంత కూడా పుట్టింటికి వెళ్ళిపోతుంది.