మంచికలపాడు: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 110: | పంక్తి 110: | ||
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు== |
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు== |
||
===శ్రీ రామాలయం=== |
===శ్రీ రామాలయం=== |
||
ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017,జూన్-3వతేదీ శనివారం నుండి 5వతేదీ సోమవారం వరకు వేడుకలు |
ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017,జూన్-3వతేదీ శనివారం నుండి 5వతేదీ సోమవారం వరకు వేడుకలు నిర్వహించినారు. 5వతేదీ సోమవారంనాడు, శిలాప్రతిష్ఠ మరియు ధ్వజస్థంభస్థాపన వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించినరు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు. [4] |
||
===నాభిశిల (బొడ్రాయి)=== |
===నాభిశిల (బొడ్రాయి)=== |
||
గ్రామములో నాభిశిల ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-6వతేదీ మంగళవారం నుండి 8వతేదీ గురువారం వరకు నిర్వహించెదరు. [4] |
గ్రామములో నాభిశిల ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-6వతేదీ మంగళవారం నుండి 8వతేదీ గురువారం వరకు నిర్వహించెదరు. [4] |
15:25, 6 జూన్ 2017 నాటి కూర్పు
మంచికలపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 15°35′21″N 79°52′48″E / 15.589042°N 79.880083°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | చీమకుర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ పి.సుబ్బారావు |
జనాభా (2011) | |
- మొత్తం | 2,165 |
- పురుషుల సంఖ్య | 1,110 |
- స్త్రీల సంఖ్య | 1,055 |
- గృహాల సంఖ్య | 543 |
పిన్ కోడ్ | 523 226 |
ఎస్.టి.డి కోడ్ | 08592 |
మంచికలపాడు, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 226., ఎస్.టి.డి.కోడ్ = 08592.
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
యెలూరు 5 కి.మీ, చిలమకూరు 6 కి.మీ, నిప్పట్లపాడు 6 కి.మీ, గోనుగుంట 7 కి.మీ, చీమకుర్తి 7 కి.మీ.
సమీప మండలాలు
పశ్చిమాన మర్రిపూడి మండలం, తూర్పున సంతనూతలపాడు మండలం, దక్షణాన కొండపి మండలం, పశ్చిమాన పొదిలి మండలం.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామములోని విద్యాసౌకర్యాలు
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామములో మౌలిక వసతులు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామములో రాజకీయాలు
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పొన్నపల్లి సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ రామాలయం
ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017,జూన్-3వతేదీ శనివారం నుండి 5వతేదీ సోమవారం వరకు వేడుకలు నిర్వహించినారు. 5వతేదీ సోమవారంనాడు, శిలాప్రతిష్ఠ మరియు ధ్వజస్థంభస్థాపన వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించినరు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు. [4]
నాభిశిల (బొడ్రాయి)
గ్రామములో నాభిశిల ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-6వతేదీ మంగళవారం నుండి 8వతేదీ గురువారం వరకు నిర్వహించెదరు. [4]
గ్రామములోని ప్రధాన పంటలు
వరి. అపరాలు, కాయగూరలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,165 - పురుషుల సంఖ్య 1,110 - స్త్రీల సంఖ్య 1,055 - గృహాల సంఖ్య 543;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,899.[2] ఇందులో పురుషుల సంఖ్య 964, స్త్రీల సంఖ్య 935, గ్రామంలో నివాస గృహాలు 362 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,010 హెక్టారులు.
Ponnapalli Ankulliah f/o ponnapalli venkatadri f/o ponnapalli chinnavenkateswarlu,ponnapalli koteswararao [3]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
- ↑ ponnapalli
వెలుపలి లంకెలు
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఫిబ్రవరి-3; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జూన్-1; 1వపేజీ.